More

242 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

2 Sep, 2015 10:09 IST

ముంబై: స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. మ్యాట్ విధించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో మార్కెట్ లాభాల బాట పట్టింది. ట్రేడింగ్ ప్రారంభం కాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి  25,939ను తాకింది. గత రెండు సెషన్స్ లో 696 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మళ్లీ కోలుకుంది.

ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలక 7,800 మార్క్ ను మళ్లీ అందుకుంది. ఆసియా మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందడంతో మార్కెట్ లాభాల్లో నడుస్తోంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..