More

సీతాకోక చిలుక ‘పడగ విప్పడం’ ఎప్పుడైనా చూశారా?

27 Aug, 2022 08:42 IST

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపల్‌ పరిధి ముస్తాపురం సమీపంలోని తోటల్లో ఓ వింతైన సీతాకోక చిలుక కనిపించింది. వాయీజ్‌ అనే వ్యక్తి సమీపంలోని ఓ చెట్టుపై దీనిని చూసి మొదట కంగారు పడ్డాడు. ఆ తర్వాత తేరుకుని దానిని గమనించాడు. దూరం నుంచి చూస్తే అది నాగుపాము పడగను పోలి ఉంది. రెక్కలు విప్పితే దాని శరీరంపై వింతైన కళ్లు మాదిరి ఉన్నాయి.  
– ఆత్మకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఐఎన్‌ఎస్‌ డేగాను సందర్శించిన రాజస్థాన్‌ విద్యార్థులు

ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్‌ భార్య ప్రసవం 

Fact Check: ఆర్టీసీపై ఇవేం అబద్ధాలు రామోజీ.. వాస్తవాలు ఇవిగో..

‘బాబు మోసాన్ని వివరిస్తాం.. జగన్‌ మంచిని గుర్తు చేస్తాం’

రేపు సొంత జిల్లాకు సీఎం జగన్‌.. రెండు రోజుల పర్యటన