More

వేల కంపెనీలు మూతపడ్డాయ్‌, ఏ రాష్ట్రంలో ఎక్కువంటే

28 Jul, 2021 07:53 IST

కరోనా వేళ వేలాది కంపెనీలు మూతపడ్డాయి. 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2021 జూన్‌ 30 వరకు 15 నెలల్లో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వద్ద నమోదైన కంపెనీల్లో 17,228 మూతపడినట్టు వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాష్‌ రాజ్యసభకు తెలిపారు. ఇందులో తమిళనాడు రాష్ట్రానికి చెందినవి 1,899 ఉన్నట్టు చెప్పారు.

ప్రస్తుతానికి నోటిఫై చేసిన 379 ప్రత్యేక ఆర్థిక మండళ్లు దేశంలో పనిచేస్తున్నట్టు తెలిపారు. అలాగే, 2014–20 మధ్య ఏడు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 440 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు తెలిపారు.   

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్లౌడ్‌కు ఏఐ మద్దతు: క్యాప్‌జెమిని

గ్లోబల్‌ బయోఫ్యూయల్స్‌ కూటమిలో భాగం కండి

‘జెమ్‌’పై రూ.2 లక్షల కోట్ల కొనుగోళ్లు

సూక్ష్మ రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐల ప్రధాన పాత్ర

కోరమాండల్‌ నానోటెక్నాలజీ సెంటర్‌