More

Patanjali Products: ఐదు పతంజలి ఔషధాలపై నిషేధం ఎత్తివేత

15 Nov, 2022 08:58 IST

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ నిర్ణయం

డెహ్రాడూన్‌: పతంజలి ఔషధాలు ఐదింటిపై విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర  ఆయుర్వేద, యునాని సర్వీసెస్‌  లైసెన్సింగ్‌ అధికారి పతంజలి ఔషధ ఉత్పత్తి సంస్థ దివ్య ఫార్మసీకి ఒక లేఖ రాస్తూ, ‘పొరపాటున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని వివరించారు.

గత వారం లైసెన్సింగ్‌ అథారిటీ ‘తప్పుదోవ పట్టించే ప్రకటనలు’ కారణంగా చూపుతూ ఐదు ఔషధాల ఉత్పత్తిని నిలిపివేయాలని పతంజలి ఉత్పత్తులను తయారు చేసే దివ్య ఫార్మసీని ఆదేశించింది. బీపీగ్రిట్, మధుగ్రిట్, థైరోగ్రిట్, లిపిడొమో, ఐగ్రిట్‌ గోల్డ్‌ ట్యాబ్లెట్లు ఇందులో ఉన్నాయి.

చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్‌: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పిల్లలు ఇష్టపడే యానిమేటెడ్‌ సిరీస్‌.. ఫ్రీగా చూసేయండి..

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై.. మరోసారి ట్రెండింగ్‌లో హైదరాబాద్

భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే?

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు

మొరాయించిన చాట్‌జీపీటీ.. ఖంగుతిన్న కస్టమర్లు - కారణం ఏంటంటే?