More

SEBI: శుభవార్త చెప్పిన సెబీ.. ఇన్వెస్టర్ల కోసం కొత్తగా..

3 Mar, 2022 11:08 IST

SEBI: దేశవ్యాప్తంగా యువతరంలో స్టాక్‌ మార్కెట్‌పై ఆసక్తి పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా వరుసగా పెరుగుతూ వస్తోన్న డీమ్యాట్‌ ఖాతాలే ఇందుకు ఉదాహారణ. పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నవారికి దారి చూపేందుకు సారథి (Saa~thi) పేరుతో మొబైల్‌ యాప్‌ని తీసుకొచ్చింది మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ.

కొత్తగా మార్కెట్‌కి వస్తున్న వారిలో చాలా మంది మార్కెట్‌ తీరుతెన్నులు, లోతుపాతులు తెలుసుకోకుండా బ్రోక్రర్లను ఆశ్రయించే పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో కష్టనష్టాల పాలవుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు మార్కెట్‌కి సంబంధించిన సమస్త వివరాలు వెల్లడించే విధంగా సారథిని రూపొందించినట్టు సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి తెలిపారు. త్వరలోనే సారథి యాప్‌ ద్వారా మరిన్ని సేవలు అందిస్తామన్నారు. యాపిల్‌, ఆండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫామ్‌లపై ఈ యాప్‌ అందుబాటులో ఉంది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పండగ సీజన్‌లో దినదిన గండం..టెక్కీల నెత్తిపై మరో పిడుగు!

పసితనంలోనే పొదుపు పాఠాలు.. ఎందుకంటే..

సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌ చేతిలో ప్రపంచ కుబేరుడి ఎలన్‌ మస్క్‌ బయోపిక్‌

భారత్‌లో దీపావళి సంబరాలు.. చైనాకు లక్ష కోట్లు నష్టం!

ఆదాయపు పన్ను శాఖ పనితీరుపై స్పందించిన నటుడు మాధవన్