More

ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్‌

18 Feb, 2021 11:08 IST

 స్వల్ప లాభాలతో ఫ్లాట్‌ గా సూచీలు

51800 దిగువన సెన్సెక్స్‌

సాక్షి, ముంబై:  దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా  ట్రేడ్‌ అవుతున్నాయి.  వీక్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత కారణంగా ప్రస్తుతం సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 51727 వద్ద  నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 15233 కొనసాగుతోన్నాయి. బ్యాంకింగ్‌, ఆటో స్టాక్స్‌ మాత్రం అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మరోవైపు ఆయిల్ అండ్‌ గ్యాస్, మెటల్స్‌, ఐటీ, పీఎస్‌ఈ  కొనుగోళ్ల ధోరణి నెలకొంది.  ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, గెయిల్‌,  ఓఎన్‌జీసీ , పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐఓసీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లాభంతోనూ ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌ నష్టంతో  ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సాక్షి మనీ మంత్ర : బుల్‌ పరుగులు.. భారీ లాభాల్లో స్టాక్‌ సూచీలు

సుబ్రతా రాయ్ కుటుంబం విదేశాల్లో ఎందుకు ఉంటోంది?

టోకు ద్రవ్యోల్బణం.. 7వ నెలా రివర్స్‌..

అసెట్‌ మానిటైజేషన్‌తో రూ. 4 వేల కోట్లు 

ఉద్యోగులకు టాటా స్టీల్‌ భారీ షాక్‌.. 800 మంది తొలగింపు