More

యూట్యూబ్ నటికి వేధింపులు

24 Jan, 2021 19:39 IST

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు..

సాక్షి, హైదరాబాద్‌: తన డ్రైవర్‌ తనని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ యూట్యూబ్‌ యువనటి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. డ్రగ్స్‌కు బానిసగా మారిన  డ్రైవర్‌ ఇబ్రహిం.. డబ్బు కోసం తనని వేధిస్తున్నట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల తను కేరళ వెళ్లినప్పుడు  అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. చదవండి: వ్యాక్సిన్ : వరంగల్‌లో‌ హెల్త్‌ వర్కర్‌ మృతి!

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Dec 3rd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

వాట్సాప్‌ స్టేటస్‌గా గర్ల్‌ ఫ్రెండ్‌ డెడ్‌బాడీ ఫొటో!

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై రుణాల పేరిట భారీ మోసం 

మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాధీనం

రిటైర్డ్‌ ఉపాధ్యాయుడిపై దాడి.. చివరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్‌