More

Sreerama Chandra: కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పేసిన శ్రీరామ్‌

20 Dec, 2021 13:03 IST

Bigg Boss Sreerama Chandra Comments About His Marriage And Future Wife: బిగ్‌బాస్‌ సీజన్‌-5 ముగిసింది. విన్నర్‌గా సన్నీ, రన్నరప్‌గా షణ్ముక్‌ నిలవగా, సింగర్‌ శ్రీరామ చం‍ద్ర మూడో స్థానంలో నిలిచాడు. తన ఆటతీరుతోనే కాకుండా, పాటలతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా బాగా పెరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీరామ్‌..తన పెళ్లి, కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయాలపై ఓపెన్‌ అప్‌ అయ్యాడు. 

'గత మూడేళ్లుగా పెళ్లి గురించి ఫోర్స్‌ చేస్తున్నారు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ఎలాంటి అమ్మాయి కావాలి అన్న దానిపై పెద్ద సెలక్షన్స్‌ ఏం లేవు..కానీ అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి. ఫ్యామిలీ రిలేషన్స్‌కి విలువ ఇచ్చే అమ్మాయై ఉండాలి. నన్ను బాగా ప్రేమించాలి. ఇలా ఉంటే చాలు' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేశాడు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ షణ్నూ పోస్ట్‌కి దీప్తి సునయన రిప్లై ఇస్తుందా?

బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఇంట్లో తీవ్ర విషాదం..

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన షణ్ముక్‌.. ఆమెతో కలిసి గృహప్రవేశం

మై లవ్‌ ఈజ్‌ గాన్‌, అయినా పోతే పోనీ అంటున్న షణ్ముక్‌

బ్రేకప్‌కు ఎండ్‌ కార్డ్‌.. మళ్లీ కలిసిపోయిన సిరి-శ్రీహాన్‌