amp pages | Sakshi

ధనుష్‌ హాలీవుడ్ మూవీ ట్రైలర్‌ చూశారా..

Published on Wed, 05/25/2022 - 09:26

Dhanush Starrer Hollywood Movie The Gray Man Trailer Released: వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌. ఆయన తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల 'మారన్'తో అలరించిన ధనుష్‌.. హాలీవుడ్‌ మూవీ 'ది గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి ధనుష్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల కాగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఆద్యంతం యాక్షన్‌ సీన్స్‌తో ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఇందులో ధనుష్‌ నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నాడని టాక్‌. 

మార్క్‌ గ్రేనీ నవల 'ది గ్రే మ్యాన్‌' ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు రూసో బ్రదర్స్‌ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించారు. వీరు బాక్సాఫీసును షేక్‌ చేసిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’, ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ వంటి సినిమాలను డైరెక్ట్‌ చేశారు. ఇందులో ర్యాన్‌ గోస్లింగ్, క్రిస్‌ ఎవాన్స్, అనా డి అర్మాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 15న థియేటర్లలో, జూలై 22న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కాగా ధనుష్‌కు ఇది రెండో ఇంటర్నేషనల్‌ సినిమా. ఇదివరకు 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' సినిమాతో హాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. 

చదవండి: 👇
రజనీ కాంత్‌తో ఇళయరాజా భేటీ.. కారణం ?
బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్‌ చేయించారు: డైరెక్టర్‌


Videos

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)