More

Mohan Babu: నన్ను రెచ్చగొట్టాలని చాలా మంది చూశారు

11 Oct, 2021 20:01 IST

Mohan Babu MAA Elections Press Meet: ముఖ్యమంత్రుల సహకారం లేకుండా ఏమీ చేయలేం: మోహన్‌ బాబు

Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల ఫలితం అనంతరం మోహన్‌ బాబు పలు కీలక కామెంట్స్‌ చేశారు. 'నన్ను రెచ్చగొట్టాలని చాలా మంది చూశారు. సింహం నాలుగడుగులు వెనక్కి వేసిందంటే విజృంభిస్తుంది. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. కొందరు పలు వేదికలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను అసమర్థుడిని కాను..మౌనంగా ఉన్నా అంతే. నవ్వుతూ స్వీకరించాలి. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రుల సహకారం లేకుండా ఏమీ చేయలేం' అని అన్నారు. 


 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

దీపావళికి ఈ పాటలు ఎంతో ప్రత్యేకం

హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్

మెగాస్టార్‌ ఇంట దీపావళి సెలబ్రేషన్స్‌.. స్టార్‌ హీరోలంతా ఇక్కడే!

ఆరేళ్ల వయసుకే స్టార్‌గా మారిన చిన్నారి.. సినిమాలు, వెబ్‌సిరీస్‌తో బిజీ!

ప్రియాంక ఉపేంద్ర ప్రయోగాత్మక చిత్రం 'క్యాప్చర్‌' విడుదలకు సిద్దం