More

Ram Charan: అమృత్‌సర్‌కి రామ్‌ చరణ్‌, ఎందుకంటే..?

27 Mar, 2022 07:41 IST

అమృత్‌సర్‌కి ప్రయాణం కానున్నారు రామ్‌చరణ్‌. ఎందుకంటే ఓ సినిమా షూటింగ్‌ కోసం. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ అమృత్‌సర్‌లో ఏప్రిల్‌ మొదటివారంలో ప్రారంభం కానుందని తెలిసింది. ఆల్రెడీ మార్చిలోనే ఈ షెడ్యూల్‌ కోసం అమృత్‌సర్‌ లొకేషన్స్‌ను శంకర్‌ను పరిశీలించి వచ్చిన సంగతి తెలిసిందే.

అక్కడ ప్లాన్‌ చేసిన షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ ఫైట్‌ షూట్‌ చేస్తారని సమాచారం. అంజలి, నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకి తమన్‌ స్వరకర్త.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Bigg Boss 7: శివాజీ భజన చేస్తున్న బిగ్‌బాస్! చివరకు నాగార్జున కూడా అలానే?

క్రికెట్ వరల్డ్‌కప్‌పై సాంగ్స్.. ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఏది బెస్ట్ అంటే?

పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!

మరింత అందంగా మహేశ్ కూతురు.. మేకప్ లేకుండా చిట్టి!

బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. నో ఎలిమినేషన్‌