More

Shaakuntalam Movie: సమంత శాకుంతలం.. 'బుుషివనంలోనా' లిరికల్ సాంగ్ రిలీజ్

25 Jan, 2023 20:07 IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై భారీ హైప్ క్రియేట్‌ చేస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుంచి మల్లికా మల్లికా అంటూ సాగే మెలోడీ సాంగ్‌ ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి 'ఋషివనములోనా' మరో లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి రెండో సింగిల్‌ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రిలీజై అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అవుతున్న శాకుంతలం సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. ఈ సాంగ్ లిరిక్స్ శ్రీమణి అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ‍క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?

సన్నీ-ప్రియమణి యాక్షన్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

'టైగర్ 3'లో అదంతా అబద్ధమే.. ఇదో కొత్తరకం మోసం!

'జమాన' టైటిల్ ప్రోమోను రిలీజ్‌ చేసిన ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల

దీపావళికి ఈ పాటలు ఎంతో ప్రత్యేకం