More

ఒక్క చెప్పుతో సమంత.. దెబ్బలు తిన్న శ్రీముఖి

25 Aug, 2021 12:19 IST

  •  తనను తాను సిండ్రెల్లా పాత్రతో పోల్చుకున్న సమంత ఒక ఫొటోను పోస్ట్‌ చేసింది. అందులో ఒక్క చెప్పునే వేసుకొని కనిపించింది. ఈ సరదా ఫోటో అభిమానులను అలరిస్తోంది. 
  • వంటలక్క, డాక్టర్‌ బాబు కలవాలని కోరుకుంటుంది శ్రీముఖి. కార్తీక దీపం సీరియల్‌లోని ఓ సన్నివేశాన్ని అవినాష్‌తో కలిసి రీల్‌ చేసింది. ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది.
  • కత్రినా కైఫ్‌ ప్రస్తుతం రష్యాలో ఉంది. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది.
  • హాట్‌లుక్‌తో దర్శనమిచ్చి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది హీరోయిన్‌ శివాత్మిక
     

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఎవరైనా చేయి పట్టుకుంటారా?.. మాళవిక పోస్ట్‌ వైరల్‌

‘యానిమల్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ

ఊహించని మలుపులు

మెకానిక్‌ రెడీ

 సక్సెస్‌ను హ్యాండిల్‌ చేయడం కష్టం