More

రాహుల్‌ గాంధీ విచారణ.. ఈడీపై సెటైరికల్‌ పంచ్‌ వేసిన అఖిలేశ్‌ యాదవ్‌

16 Jun, 2022 08:35 IST

లక్నో: కేంద్ర ప్రభుత్వం ఫెయిల్‌ అయినప్పుడల్లా విపక్షాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పరీక్షలో పాస్‌ కావాల్సి ఉంటుందని ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఎద్దేవాచేశారు. ఈడీ అంటే ఎగ్జామినేషన్‌ ఇన్‌ డెమాక్రసీ అని కొత్త భాష్యం చెప్పారు. ‘విపక్షాలు తప్పకుండా ఈడీ పరీక్ష పాస్‌ అవ్వాల్సిందే. పరీక్షకు విపక్షాలు సిద్ధమైతే మౌఖిక పరీక్ష అయినా, రాత పరీక్ష అయినా భయముండదు’ అని అన్నారు. రాహుల్‌ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అఖిలేశ్‌ పైవిధంగా ట్వీట్‌చేశారు.   

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

గుండెపోటుతోఎయిర్‌ ఇండియా పైలట్‌ మృతి.. 100 రోజుల్లో మూడో ఘటన

శరవేగంగా రెస్క్యూ ఆపరేషన్‌: హృదయ విదార‍కం, ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌

రైలు ప్రయాణికులకు శుభవార్త.. ప్రతిఒక్కరికీ కన్ఫర్మ్‌డ్‌ టికెట్‌!

సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు..

వ్యాపారి భార్యపై దొంగల అఘాయిత్యం: సిగరెట్లతో కాల్చి టార్చర్‌