More

రూ.1,000 కోట్లు విలువైన డ్రగ్స్‌ పట్టివేత

17 Aug, 2022 08:31 IST

అహ్మదాబాద్‌:  గుజరాత్‌లో మరోమారు భారీస్థాయిలో మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో కనీసం రూ.1,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ మంగళవారం పట్టుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వడోదరలోని ఓ గోదాంపై దాడి చేపట్టింది యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌. ఈ దాడుల్లో 200 కిలోల మెఫెడ్రోన్‌ దొరికినట్టు అధికారులు తెలిపారు. భరుచ్‌ జిల్లాలో ఔషధాల ముసుగులో దీన్ని తయారు చేసినట్టు తేలిందన్నారు. ఇందుకు సంబంధించి పలువురికి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిషేధిత మెఫెడ్రోన్‌ను మ్యావ్‌ మ్యావ్, ఎండీగా కూడా పిలుస్తారు.

ఇదీ చదవండి: ఎంఎస్‌పీ కమిటీ భేటీని బహిష్కరించిన రైతు సంఘాలు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఓట్ల కౌంటింగ్‌ తేదీని మార్చండి.. 

గూగుల్‌పేలో రీఛార్జిపై ఫీజు.. ఎంతంటే..?

15 సీట్లు గెలిస్తే చాలు.. సీఎం బఘేల్‌

ప్రకాశ్‌ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ!

అందుకే వృద్ధులకు ఉపాధి కరవు: మెకిన్సే నివేదిక