More

ఐసిస్‌తో సంబంధమున్న మహిళ అరెస్ట్‌ 

4 Jan, 2022 08:15 IST

యశవంతపుర: కర్ణాటకలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కన్నడ రచయిత దివంగత బీఎం ఇదినబ్బ మనవడి భార్య దీప్తి మార్లా అలియాస్‌ మరియం.. యువకులను ఐసిస్‌ వైపు ఆకర్షితులను చేస్తున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) ఆమెను సోమవారం అరెస్ట్‌ చేసింది. ఉళ్లాలలో ఇదినబ్బ కొడుకు బీఎం బాషా నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బాషా చిన్నకొడుకు  రహమాన్‌ను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి సరికొత్త హామీ.. ‘సీఎం రైజ్‌’ స్కూళ్లు

దారుణం: తల్లి, ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన దుండగులు

దేదీప్యమానం.. అయోధ్యా నగరం! ఫొటోలను షేర్‌ చేసిన ప్రధాని మోదీ

వీల్‌ఛైర్ యూజర్లకు సరికొత్త కారు డిజైన్.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్

బాణాసంచా మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం