More

CM Mamata Banerjee: ఇక ‘చాన్సలర్‌’ మమత 

7 Jun, 2022 10:11 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో యూనివర్సిటీలకు ఇకపై గవర్నర్‌ బదులుగా ముఖ్యమంత్రే చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తారు. సోమవారం సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెట్టనుంది. ప్రైవేట్‌ వర్సిటీల విజిటర్‌ హోదాను కూడా గవర్నర్‌ నుంచి రాష్ట్ర విద్యా మంత్రికి బదలాయించారు. గవర్నర్‌ ధనకర్‌తో మమతకు  పొసగని విషయం తెలిసిందే.   

చదవండి: (వాడో బచ్చా సీఐ, మూడో కన్ను తెరుస్తా.. మండిపడ్డ ఎమ్మెల్యే)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అలాంటి వీడియోలపై దృష్టి పెట్టాం: కేంద్ర మంత్రి

ప్రైవేట్‌ లాకర్లలో భారీగా బ్లాక్‌ మనీ.. కొనసాగుతున్న సోదాలు

నితీష్‌ ఆహారంలో విషం.. అందుకే ఆయన అలా : మాంజీ

చెత్త కుప్పలో బ్యాగ్‌...తీసి చూస్తే డాలర్ల కట్టలు

అందులో తప్పేముంది? మేం రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాం: కాంగ్రెస్‌ ఎంపీ