More

JP Nadda - Hero Nithin: బీజేపీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. జేపీ నడ్డాతో భేటీ కానున్న హీరో నితిన్‌

26 Aug, 2022 20:48 IST

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సరికొత్త యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. శంషాబాద్‌ నోవాటెల్‌లో రేపు(శనివారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్‌ భేటీ కానున్నారు. సినీ రచయితలు, క్రీడాకారులతో కూడా నడ్డా సమావేశం కానున్నారు. ఇటీవలే అమిత్‌షాను జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసిన సంగతి తెలిసిందే.
చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్‌ రెడ్డికా.. బీసీకా?

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇదేందయ్యా... ఒక్క సీటు మురిపెం

సామాజిక జైత్ర యాత్ర.. జై జగన్ నినాదాలతో హోరెత్తిన పామర్రు

అప్పుడు బ్లేడు..ఇప్పుడు దుప్పటి..‘భజన’ గణేష్‌

కవితను కచ్చితంగా జైలుకు పంపిస్తాం: కేంద్రమంత్రి అశ్విని చౌబే

జననేతకే మళ్లీ జనం పట్టం: అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ నేతలు