More

National Boxing Championship: సెమీ ఫైనల్లో నిఖత్‌ జరీన్‌  

25 Dec, 2022 09:56 IST

మహిళల జాతీయ బాక్సింగ్‌ (ఎలైట్‌) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్, వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ విభాగంలో నిఖత్‌ ‘ఆర్‌ఎస్‌సీ’ ద్వారా తనిష్క చావర్‌ (గోవా)ను చిత్తు చేసింది. నిఖత్‌ పంచ్‌ల ధాటికి తనిష్క తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆమెను విజేతగా ప్రకటించారు. సెమీస్‌లో శ్విందర్‌ కౌర్‌ను నిఖత్‌ ఎదుర్కొంటుంది.   

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు ఎంపికైన హైదరాబాద్‌ క్రికెటర్‌

భారత్‌పై ఖతర్‌దే పైచేయి

ట్రాన్స్‌జెండర్స్‌కు అర్హత లేదు

డేవిడ్‌ వార్నర్‌కు విశ్రాంతి

ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్‌