సాహిత్యం

దైవీయత కంటే మానవీయతకే ప్రాధాన్యం

Jan 14, 2019, 03:18 IST
ప్రతిధ్వనించే పుస్తకం ‘సాహిత్యశాస్త్రం ఇతర శాస్త్రాలతో సంబంధం లేని స్వయం సమగ్ర శాస్త్రంగా ఆలంకారికుల నుంచి ఆధునిక విమర్శకుల దాకా చాలామంది...

దైనందిన జీవితంలోని ఆశనిరాశలు

Jan 14, 2019, 03:05 IST
కొత్త బంగారం  ‘ఎమాంగ్‌ స్ట్రేంజ్‌ విక్టిమ్స్‌’ నవల్లో, ప్రధాన పాత్ర అయిన రోడ్రీగో తెలివైనవాడు. కాకపోతే, మధ్యలోనే చదువు ఆపేస్తాడు. తనది...

మృదుస్పర్శ ఎరిగినవాడు

Jan 14, 2019, 02:55 IST
గ్రేట్‌ రైటర్‌ మనిషి స్వతహాగా బలహీనుడని నమ్ముతాడు డాజై ఒసాము (1909–1948). ఎదుటివాడి బలహీనతను ఎరిగి, మృదువుగా స్పందించడం ద్వారా వారికి...

అన్నంభట్టును ఇవతలకు తెండి!

Jan 14, 2019, 02:46 IST
సాహిత్య మరమరాలు తర్కసంగ్రహం అనే గ్రంథాన్ని  సంస్కృతంలో రచించిన ‘మహామహోపాధ్యాయ’ అన్నంభట్టు క్రీ.శ. 17వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించాడు. ఆయన గొప్ప...

గరళ సందేశం

Jan 14, 2019, 02:34 IST
కథాసారం ఈ కాలిబాటనే పెద్దకోడలు అమ్మోరింటికి వస్తుంది. మరి యెప్పటికీ తిరిగి రాదు! ఇక ఊళ్లో మిగిలిందేమిటి? గ్రామలక్ష్మియే గ్రామాన్ని విడిచి...

నవల రాయడం పెళ్లి లాంటిది

Jan 07, 2019, 01:23 IST
గ్రేట్‌ రైటర్‌ హీబ్రూ నుంచి అత్యధికంగా అనువాదమైన రచయితల్లో మొదట చెప్పగలిగే పేరు ఏమస్‌ ఓజ్‌. ఇజ్రాయెల్‌కు వలస వచ్చిన లేదా...

పుట్టిన చోటును వెతికే సింహం

Jan 07, 2019, 01:14 IST
కొత్త బంగారం 1986. ఐదేళ్ళ సరూ, పక్క ఊరి రైల్వే స్టేషన్లో తప్పిపోయి, పొరపాటున కలకత్తా వెళ్ళే రైలెక్కుతాడు. తన ఊరు...

కోకిల లోకంలో అతిథి కవిత్వం

Jan 07, 2019, 01:03 IST
ప్రతిధ్వనించే పుస్తకం నీటిరంగుల చిత్రం కవితల గుచ్చంలో కవి వాడ్రేవు చినవీరభద్రుడు జీవితానందం, సత్యం, సౌందర్యం మొదలైన వాటికోసం చేస్తున్న అన్వేషణ...

మూడు పదాలు– మూడు కావ్యాలు

Jan 07, 2019, 00:54 IST
సాహిత్య మరమరాలు కాళిదాసు అఆలు కూడా తెలియని అమాయకుడనీ, అతని భార్య పండితురాలనీ కథలు ప్రచారంలో ఉన్నై కదా! ఆ ముచ్చట...

చెప్పుదెబ్బకు కుక్క కాటు

Jan 07, 2019, 00:45 IST
కథాసారం ఒకసారి ఒక పెద్దమనిషి ఆడ సీమకుక్కను స్టేషనులోకి తెచ్చాడు. వాటి రెంటికీ ప్రథమ దర్శనంలోనే ప్రణయం ఏర్పడ్డది. ఆ పెద్దమనిషి...

‘దేశానికి దిక్సూచి తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్‌ 

Jan 03, 2019, 04:43 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే అభివృద్ధి నమూనాగా నిలిచాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు....

శరీరాన్ని నమ్మిన రచయిత

Dec 31, 2018, 00:47 IST
రచయితకంటే ఆలోచనాపరుడిగా ఎక్కువగా కనిపిస్తాడు మిషిమా యుకియొ (1925–70).  అ–క్రమంగా ఉన్నదాన్ని ఒక క్రమంలోకి తేవడమే కళాకారుడి పనిగా భావించాడు. ‘ఎలా...

కుదరదు అనడానికీ కుదరదా?

Dec 31, 2018, 00:41 IST
సి. నారాయణ రెడ్డి గొప్ప వక్త. వేదిక ఏదైనా ఆయన ఉపన్యాసం ప్రవాహంలా సాగిపోయి శ్రోతలను ఆనందపరవశులను చేసేది. ఒక...

మూడు స్థితుల్లోని జీవితం

Dec 31, 2018, 00:36 IST
ధనికొండ హనుమంతరావు శతజయంతి సంవత్సరం ఇది. ఆయన సుమారు 150 కథలు, మూడు నవలలు, తొమ్మిది నవలికలు, రెండు నాటకాలు,...

కాలం గీసిన చివరి చిత్రం

Dec 31, 2018, 00:31 IST
1987. న్యూయార్క్‌. ‘తను చనిపోతున్నాడని ఫిన్‌ మామయ్యకి తెలుసు. అందుకే అక్క గ్రెటాదీ, నాదీ చిత్రం గీస్తున్నాడు,’ అంటుంది 14...

పెళ్లాం దిద్దిన కాపురం

Dec 31, 2018, 00:14 IST
‘‘తలుపు! తలుపు!’’ తలుపు తెరవలేదు. గదిలో గడియారం టింగుమని వొంటి గంట కొట్టింది. ‘‘ఎంత ఆలస్యం చేస్తిని? బుద్ధి గడ్డి తిన్నది. రేపట్నుంచి జాగ్రత్తగా...

ప్రముఖ రచయిత నోముల సత్యనారాయణ కన్నుమూత

Dec 27, 2018, 11:24 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో తనదైన ముద్రవేసిన బహు భాషా కోవిదుడు, రచయిత డాక్టర్‌ నోముల...

ఉరితీతకు నాలుగు రోజుల ముందు...

Dec 24, 2018, 00:37 IST
అమెరికా– టెక్సస్‌లో ఉన్న చిన్న ఊరు స్లోన్‌. నల్ల ఫుట్‌బాల్‌ ఆటగాడైన డూంట్‌ మీద, స్కూల్‌ ఛీర్‌ లీడర్‌ అయిన...

చీకట్లో చిత్రం

Dec 24, 2018, 00:32 IST
కథను మనం నెరేటర్‌ గొంతులో వింటాం. సంభాషణ శైలిలో చెబుతూవుంటాడు. ఈ గుడ్డాయన కథకుడి ఇంటికి వస్తున్నట్టు తెలియడంతో కథ...

మాదిరెడ్డి లోకమలహరి రచనలు

Dec 24, 2018, 00:24 IST
తెలంగాణ సాహిత్య అకాడమి ఇటీవల రెండు పుస్తకాలు ప్రచురించింది. మాదిరెడ్డి సులోచన కథలు, లోకమలహరి నవలలు. లోకమలహరి (1910–2010) ‘శతాధిక...

దొరసాని – కిన్నెరసాని

Dec 24, 2018, 00:20 IST
సురవరం ప్రతాపరెడ్డి ఒకసారి విశ్వనాథ సత్యనారాయణకు కొంత ఆర్థిక సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఆయనను ఒక సంస్థానాధీశురాలి దగ్గరికి తీసుకెళ్లారు....

నవొయా షిగ (గ్రేట్‌ రైటర్‌)

Dec 24, 2018, 00:12 IST
జపాన్‌ కథకుడు, నవలా రచయిత నవొయా షిగ (1883– 1971). ఆయన తాత సమురై. తండ్రి బ్యాంకర్‌. తాత దగ్గరే...

నువ్వు నా కుటుంబం

Dec 17, 2018, 00:05 IST
2011. పదిహేడేళ్ల మోలీ, అమెరికా– మయామిలో, పెంపుడు తల్లిదండ్రులైన డీనా, రాల్ఫ్‌తో ఉంటుంది. తన తొమ్మిదేళ్ళప్పటినుంచీ, పన్నెండు పెంపుడు ఇళ్ళు...

అక్షరాల సేద్యం

Dec 17, 2018, 00:05 IST
కిష్టయ్యకు మనుషులంటే అసహ్యం మనవలతో మనవరాళ్లతో ఆరంభం కాలేదు; పెళ్లాం పిల్లలతో ఆరంభమయింది. వాళ్లు ఆయనను డబ్బు సంపాదించే యంత్రంగా...

ప్రతిధ్వనించే పుస్తకం

Dec 17, 2018, 00:05 IST
‘నాకు తెలుసు, నా జీవితం పట్ల నాకూ భయం వుంది/ కానీ ఏం చేయను/ నేను వెళ్లాలనుకున్న దారులన్నీ/ మరణ...

ఉద్యమానికి ఊతంగా...

Dec 17, 2018, 00:04 IST
సుప్రసిద్ధ పత్రికా రచయిత, సంపాదకులు ఖాసా సుబ్బారావు. ఈ పేరు జ్ఞప్తికి రాగానే గుర్తుకి వచ్చే పేర్లు: ఆంధ్రప్రభ, తెలుగు...

గ్రేట్‌ రైటర్‌ (జాన్‌ కీట్స్‌)

Dec 17, 2018, 00:04 IST
సౌందర్యాన్ని కళ్లతో తాగిన కవి జాన్‌ కీట్స్‌(1795–1821). సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం అని నమ్మిన కవి. లండన్‌లోని ఏమాత్రం...

స్త్రీలు వికసిస్తున్న కాలంలో...

Dec 10, 2018, 05:56 IST
1898. అమెరికా–హడ్సన్‌ వేలీలో ఉన్న కాల్పనిక ఊరైన అండర్వుడ్‌లో, వయొలెట్‌ పూలకి గిరాకీ ఎక్కువ ఉండేది. ఫ్రాంక్‌ ఫ్లెచర్‌ గతంలో...

రారండోయ్‌

Dec 10, 2018, 00:45 IST
 ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభలు 2019 జూలై 4, 5, 6 తేదీల్లో వాషింగ్టన్‌లో జరగనున్న సందర్భంగా...

మోస్తున్న యుద్ధం

Dec 10, 2018, 00:25 IST
కథ ప్రారంభమయ్యే సమయానికి–  ఫస్ట్‌ లెఫ్ట్‌నెంట్‌ జిమ్మీ క్రాస్‌ వెంట మార్తా అనే అమ్మాయి రాసిన రెండు ఉత్తరాలున్నాయి. ఆమె...