భార్యపై కోపంతో కరెంటు తీగలు పట్టుకున్నాడు!

26 Aug, 2019 10:02 IST|Sakshi

సాక్షి, పెద్దమండ్యం(చిత్తూరు) : భార్యతో గొడవ పడిన ఓ ప్రబుద్ధుడు కోపంతో కరెంటు తీగలను పట్టుకుని ఆస్పత్రి పాలయ్యాడు. మండలంలో ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. సి.గోళ్లపల్లె పంచాయతీ కనుమలోపల్లె దళితవాడకు చెందిన పెద్దమల్లయ్య (44) ఇంటి విషయమై భార్యతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగని పెద్దమల్లయ్య భార్యపై కోపంతో పల్లె వద్ద ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కున్న ఫ్యూజు క్యారీయర్లకు ఉన్న సరఫరా వైర్లను పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో బాధితుని చేతులు కాలిపోయాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితుడిని వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డ్వాక్రా మహిళలకు  శుభవార్త

పేదల సంక్షేమమే సీఎం జగన్‌ లక్ష్యం

గర్భిణి అని చూడకుండా.. కట్టుకున్నోడే ఉసురు తీశాడు

సొంత స్థలాలపై చంద్రన్న కొరడా

గృహయోగం

రెడ్డెమ్మ సొమ్ముకే ఎసరు

కొనసాగుతున్న‘కాల్‌మనీ’ కార్యకలాపాలు

కడపకు నీళ్లొచ్చేశాయ్‌

మత్తు దిగాలి..

మహాలక్ష్మమ్మకు నివాళి అర్పించిన సీఎం జగన్‌

వైవీయూలో ఏం జరుగుతోంది..?

శక్తివంతమైన సాధనం మీడియా

దోపిడీకి చెక్‌

అడవిలో వృద్ధురాలు బందీ 

జనసేన కార్యాలయం​ ఖాళీ..

ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు

పేకమేడలా కట్టేస్తూ..

చందాకోసం ఐచర్‌ను ఆపబోతే..

కాటేసిన కరెంటు

గుండె చెరువు!

వాల్తేరు ఉద్యోగుల్లో కలవరం

ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం పాలేరు హత్య

నీరు పుష్కలం.. ప్రాజెక్టు నిష్ఫలం

పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ తప్పుడు ప్రచారం 

రాజధాని ఏ ఒక్క సామాజికవర్గానిదో కాదు

మౌలిక వసతులు.. కార్పొరేట్‌ సొబగులు

ఎప్పుడైనా ఈకేవైసీ నమోదు

ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌

ఇసుక రెడీ.. 5 నుంచి సరఫరా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన ఫ్యాషన్‌ మెచ్చెన్ నేషన్

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు