‘ఆయన బినామీలే నిరసనలు చేస్తున్నారు’

23 Dec, 2019 11:27 IST|Sakshi

చిత్తూరు ఎంపీ రెడప్ప

సాక్షి, తిరుపతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బినామీలే ఇప్పుడు అమరావతిలో నిరసనలు చేస్తున్నారని చిత్తూరు ఎంపీ రెడప్ప విమర్శించారు. సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జిఎన్‌ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను గాలికి వదిలేశారన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అని అన్నారు.

ఆస్తులను కాపాడుకోవడానికే.. 
ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబుతో పాటు ఆయన బినామీలు నానా యాగీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, జంగాలపల్లి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. అమరావతిలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. సీఎం జగన్‌కు మంచిపేరు వస్తోందని చంద్రబాబు వణికిపోతున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల ప్రకటన హర్షణీయమన్నారు.


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక ఈజిప్టు ఉల్లి!

వైఎస్సార్‌ జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి.. 

గూడ్స్‌ ప్రమాదం తప్పి.. ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చిక్కి.. 

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నౌకాదళానికి మరో రక్షణ కవచం

పెట్రోలు పోసి..నిప్పంటించబోయి..

ఉంతకల్లుకు పచ్చజెండా!

ఉలిక్కిపడిన విశాఖ.. 

రాజధాని పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నదెవరు?

నేడు జిల్లాకు సీఎం జగన్‌ రాక

నేటి ముఖ్యాంశాలు

ఫిరాయింపుల నిరోధక చట్టం పదునెక్కాలి

111.03 ఎకరాల అటవీభూమికి టీడీపీ పెద్దల ఎసరు

పోలీసుల తాట తీస్తాం..

చంద్రబాబుది అనవసర రాద్ధాంతం: సోము వీర్రాజు

డీఎస్సీ–2018 అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు

వచ్చే నెలలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు!

విను విధుల్లో.. ఇక సుదూర డ్రోన్లు

త్వరలో ‘సచివాలయ’ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్‌

ఇక ‘పంటల బీమా’ పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే

ఆ ప్రకటన అవాస్తవం: చిరంజీవి

కడప ఉక్కు కల సాకారం

మృతుల కుటుంబాలకు ప్రియాంక పరామర్శ

ఆ తర్వాత ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన: బొత్స

ఈనాటి ముఖ్యాంశాలు

‘అడగకుండానే సీఎం జగన్‌ అన్ని ఇస్తున్నారు’

వైద్యులు రోగుల పాలిట దేవుళ్లు: ఏపీ గవర్నర్‌

వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ మూడు రోజుల పర్యటన

అగ్నిమాపకశాఖను పటిష్టం చేస్తాం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మిక కలలు చాలా పెద్దవి : రక్షిత్‌

నేను రాలేకపోతున్నాను: బిగ్‌ బీ

మాజీ ప్రియురాలితో..

బాయ్‌ఫ్రెండ్‌తో మాల్‌దీవులకు..

మా ప్రయత్నాన్ని ఆదరించారు

సస్పెన్స్‌ థ్రిల్లర్‌