‘ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని అందరూ వ్యతిరేకించాలి’

13 Sep, 2019 13:00 IST|Sakshi

సాక్షి, కృష్ణా: ఆంధ్రా బ్యాంకును యూనియన్‌ బ్యాంకులో విలీనం చేయడమంటే అయిదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్‌ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వంద వసంతాల వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేయడం ద్వారా బ్రాంచీలు మూతపడి ఉద్యోగాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆంధప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. కాగా ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడాన్ని రాష్ట్ర ప్రజలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. బ్యాంకుల నుంచి మొండి బకాయిలు వసూలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎల్‌ఐసీ, రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి మోదీ ప్రభుత్వం సమాయత్తమవుతోందని దోనెపూడి పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌తో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ

షాకిస్తున్న నిర్లక్ష్యం

డీలర్ల ట్రిక్కు...

వచ్చీరాని వైద్యం.. ప్రాణాలతో చెలగాటం

పేదల స్థలాలపై తమ్ముళ్ల పంజా

ఆర్డీఎస్‌పై చిగురిస్తున్న ఆశలు

టీడీపీ సేవలో పోలీసులు!

పోలీసుల ఓవరాక్షన్‌!.. దర్గాలో..

సోమిరెడ్డి ఆచూకీ కోసం పోలీసుల అన్వేషణ

టీడీపీ నాయకులకు దళితులంటే అలుసా! 

వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఎంతో సేఫ్‌

కాంపౌండర్‌.. ఆసుపత్రి నడపటమేంటి?

ఆరోగ్య వివరాలు తారుమారు

కొలువులు ఉన్నతం.. బుద్ధులు అధమం

మొక్క మాటున మెక్కేశారు!

అక్రమార్కుల కొత్త పంథా..

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

భూ చిక్కులకు చెక్‌ పెట్టేలా..

పంచాయతీలకు ‘ఉత్తమ’ గుర్తింపు

ఖర్చు సొసైటీది.. ఆదాయం టీడీపీది

మొక్కలు నాటడంలో జిల్లా ముందంజ

నన్నపనేని వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు

జైలు జీవితం నుంచి జనజీవనంలోకి..

షార్‌లో హై అలర్ట్‌..

‘షాక్‌’ ట్రీట్‌మెంట్‌.. సస్పెన్షన్‌

కష్టాల వేళ.. సర్కారు చేయూత

‘బాబూ.. వారిని ఆదుకోండి లేకపోతే లావైపోతారు’

ఆత్మకూరులో అసలేం జరిగింది?

నన్నపనేని వ్యాఖ్యలపై దళితుల ఆగ్రహావేశాలు

యూనివర్సిటీలు ఇక మానవాభివృద్ధి కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

ప్రేమలో ఉన్నా.. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌