వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీకి అర్హులు వీరే..

15 Nov, 2019 12:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ మరో కీలక ముందుడుగు వేసింది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ  పథకం  విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారిని కూడా ఈ పథకానికి వర్తింపచేసింది. అలాగే అన్ని రకాల బియ్యం కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తించనుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్‌ పెన్షన్, జగనన్న విద్యా వసతి దీవెన కార్డులు ఉన్న కుటుంబాలు కూడా అర్హులుగా తేల్చుతూ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో 130 ఆసుపత్రుల్లో ఈ సేవలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇతర కుటుంబాలకు, ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయి.

  • 12 ఎకరాల మాగాణి, 35 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులు
  •  మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు
  • వార్షిక ఆదాయం 5 లక్షల వరకు ఉన్న వారు అర్హులు
  •  5.00 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు
  • 334 చదరపు అడుగులుకన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు 
  • 5.00 లక్షలోపు వార్షిక ఆదాయం, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అర్హులు
  •  ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ..  గౌరవ వేతనం  ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు 
  • కుటుంబంలో ఒక కారు ఉన్నా వైఎస్సాఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపు
  • కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులుగా తెలిపిన ప్రభుత్వం
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆయన ప్రతిపక్ష నేత కాదు..మహానటుడు’

టీడీపీ నన్ను సస్పెండ్‌ చేయడమేంటి?

‘రూ. 80 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు’

కదిలిస్తే కన్నీళ్లే.. ఈ రొంపి ఇంకెన్నాళ్లు!

పంచభూతాలను దోచుకున్నది వాళ్లే: నాని

స్విచ్‌ ఒప్పందం రద్దు శుభపరిణామం

సీపీకి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

బాలల వ్యవస్థ ప్రమాదంలో పడింది : తమ్మినేని

వెబ్‌సైట్‌ హ్యాక్‌ చేసి ఇసుక కొరత సృష్టించారు!

సీజన్‌లో వచ్చిపోయే దోమ లాంటోడు పవన్ కల్యాణ్!

ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు శుభవార్త 

ప్లాస్టిక్‌ తెస్తే పావు కేజీ స్వీటు 

ఏసీబీకి చిక్కిన జేసీ దివాకర్‌ రెడ్డి మాజీ పీఏ

బాబూ నీ మనవడు చదివేదెక్కడ?

పెళ్లి జరిగిన 45 రోజులకు..

బాబు కపట దీక్షలను ప్రజలు నమ్మరు 

ఉద్దానం కిడ్నీ జబ్బులకు అదే కారణం

'ఆయనకు చదువు అబ్బక ఇక్కడే ఉండిపోయారు'

బిల్లు చెల్లించమంటే చెవి కొరికాడు..

పోస్టుమార్టం చేయకుండానే పంపించేశారు 

నీ కొడుకును నేనే నాన్నా!

శభాష్‌..సిద్ధార్థ అంటూ సీఎం జగన్‌ ప్రశంసలు! 

చంద్రబాబు మాయలపకీర్‌

మీ పిల్లలు మాత్రమే ఇంగ్లిష్‌ చదవాలా? : ఆర్కేరోజా

మాకు ఇంగ్లిష్‌ వద్దా?

మీరు దద్దమ్మలనే 23తో సరిపెట్టారు

పేద పిల్లల చదువుకు సర్కారు అండ

కరువు తీరా వర్షధార

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ హీరోను సోషల్‌ మీడియాలో చాలాసార్లు చంపేశారు!

వైభవంగా నటి అర్చన వివాహం

సంగీత దర్శకుడికి షాక్‌.. మూడు కోడిగుడ్లు రూ.1672

చిన్ని తెర తారలకు టిక్‌టాక్‌ క్రేజ్‌

క్షేమంగానే ఉన్నాను

అమలా ఔట్‌?