కోస్తాంధ్రాలో భారీ వర్షాలు

27 Jul, 2014 11:20 IST|Sakshi

విశాఖపట్నం: ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అది మరింత బలపడి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మారే అవకాశం ఉందని తెలిపింది. దాంతో ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని పేర్కొంది. దీంతో కోస్తా జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. 

మరిన్ని వార్తలు