ఖమ్మం జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు

9 Apr, 2014 18:21 IST|Sakshi

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీలు కొన్ని స్థానాలను పంచుకున్నాయి. ఖమ్మం జిల్లా నియోజకవర్గాల్లో ఏయే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఇక్కడ చూద్దాం..

ఖమ్మం జిల్లా

నియోజకవర్గం ఇతరులు
పినపాక (ఎస్టీ) పాయం వెంకటేశ్వర్లు CPI?        
ఇల్లందు (ఎస్టీ) జి.రవిబాబు కొర్రం కనకయ్య        
ఖమ్మం - పువ్వాడ అజయ్        
పాలేరు - రాంరెడ్డి వెంకటరెడ్డి        
మధిర(ఎస్సీ) - మల్లు భట్టివిక్రమార్క        
వైరా (ఎస్టీ) బానోతు మదన్‌లాల్ నాయక్ -        
సత్తుపల్లి (ఎస్సీ) మట్టా దయానంద్ సంభాని చంద్రశేఖర్        
కొత్తగూడెం వనమా వెంకటేశ్వర్లు CPI?        
అశ్వరావుపేట (ఎస్టీ) తాటి వెంకటేశ్వర్లు వగ్గెల మిత్రసేన        
భద్రాచలం(ఎస్టీ) - కుంజా సత్యవతి        

 

మరిన్ని వార్తలు