వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు.. ఎన్‌ఐఏ విచారణకు సిట్‌ నిరాకరణ

17 Jan, 2019 17:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అడ్డుతగులుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌  దాఖలు చేసి విచారణ చేపట్టినా కేసు రికార్డులు అందజేసేందుకు సిట్‌ నిరాకరిస్తోంది.

ఎన్‌ఐఏకు అప్పగించిన ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను అప్పగించేందుకు ఏపీ సిట్‌ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈమేరకు ఎన్‌ఐఏ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సిట్‌ తీరుపై మండిపడ్డ ఎన్‌ఐఏ అధికారులు పిటిషన్‌ దాఖలు చేయడంతో.. కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అపూర్వ ఘట్టం..అభిమాన ఝరి

ఆర్‌కే బీచ్‌లో సందడి చేశారుగా!

ప్రమాణం..ప్రణామం!

అక్రమాల వెలుగు!

దేశానికే ఆదర్శ సీఎం వైఎస్‌ జగన్‌

జిల్లా ఇన్‌చార్జి మంత్రి బుగ్గన

పిల్లల బియ్యం  మట్టిపాలు

గ్రేటర్‌ ఎన్నికలకు కొత్త చిక్కు

ప్రధానోపాధ్యాయుడిపై పోలీసుల దాడి 

బాలయ్య అడ్డాలో అవినీతి మరక 

సంగ్రామానికి సమాయత్తం

సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ పరలోకానికి

సొంతింటిలో చేరకుండానే... 

అర్హులందరికీ నవరత్నాలు

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

గాడిలోకి పాలన..!

ముంచుకొస్తున్న మూఢం 

నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రశాంతి

సంస్కారం నేర్పబడును

టీటీడీ ప్రతిష్టను పెంచుతాం 

అంతా అడ్డగోలు.. పైగా గగ్గోలు!

అది అక్రమాల ‘వేదిక’!

విద్యుత్‌ బస్సులపై ప్రతిపాదనలు రెడీ!

ఆ పాఠశాలలపై చర్యలకు ఆదేశాలివ్వండి

గ్రామ-వార్డు వలంటీర్ల దరఖాస్తు కోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌

ప్రజలు కట్టే పన్నులకు జవాబుదారీతనం ప్రధానం

21 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ

నలుగురు ఎంపీలది ఫిరాయింపే 

బాలికపై గ్యాంగ్‌ రేప్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘రూటు మార్చిన అర్జున్‌ రెడ్డి పిల్ల’

‘ఎవరైనా ఏమైనా అంటే ‘పోరా’ అంటా’

అవకాశాల కోసం ఈ హీరోయిన్‌ ఏం చేసిందంటే..

గుడ్‌ ఫాదర్‌

బిగిల్‌ కొట్టు

కాకతీయుడు వస్తున్నాడు