టుడే న్యూస్‌ రౌండప్‌..

11 Dec, 2017 18:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  'నాన్నగారు ప్రజలకు మంచి జరగాలని ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన వారసుడిగా నేను రెండు అడుగులు మరింత ముందుకు వేస్తాను' అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. 32వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన రాప్తాడు నియోజకవర్గంలోని ముదిగుబ్బలో ముస్లింలతో ముఖాముఖి అయ్యారు.

------------------------------ రాష్ట్రీయం  -----------------------------

'నాన్న వారసుడిగా రెండు అడుగులు ముందుకేస్తా'
'నాన్నగారు ప్రజలకు మంచి జరగాలని ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన వారసుడిగా నేను రెండు అడుగులు మరింత ముందుకు వేస్తా

సీరియల్ ప్రభావంతో.. స్వాతి స్కెచ్‌
ఆమె.. భర్తతో ఏడు అడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టించుకుంది. 

కోమటిరెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. రాజీనామాకు సై!
కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల  వీరేశం ప్రకటించారు. 

------------------------------ జాతీయం  -----------------------------
 

కాంగ్రెస్‌ సారథి రాహుల్‌.. 16న పట్టాభిషేకం
కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ ఎన్నికల కమిటీ చీఫ్‌ ముళ్లపల్లి రామచంద్రన్‌ ప్రకటన చేశారు.

వివాదంగా మారిన ఆదివాసీల ముద్దుల పోటీలు
పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవటం అనేది భారతీయ సంస్కృతిలో భాగం కాదనేది కొందరి అభిప్రాయం.

ఆ నటిని కావాలని తాకలేదు!
దంగల్ నటి జైరా వసీంపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 

------------------------------ అంతర్జాతీయం -----------------------------

తూటాలకు ఎదురెళ్లి.. నేడు ఘన సత్కారాలు 
నాడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో తుటాలకు ఎదురెళ్లి భారతీయుడిని కాపాడిన కాన్సాస్‌కు చెందిన అమెరికన్‌ పౌరుడు ఇయాన్‌ గ్రిల్లాట్‌కు ఘన సన్మానం జరిగింది.

డోక్లాం వద్ద మళ్లీ కలకలం
డోక్లాం వద్ద మళ్లీ చైనా బలగాలు భారీగా మోహరించాయి. సుమారు 1600 నుంచి 1800 మందితో కూడిన చైనీయ సైన్యం అక్కడ క్యాంప్‌ ఏర్పాటు చేసింది.

------------------------------ బిజినెస్‌ -----------------------------

పాల పౌడర్‌లో అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా!
 ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థ,  ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్‌ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. 

ఆ వాహనాల ధరలు ఇక మోతే
దేశీయ  ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌ ఇచ్చింది. 

------------------------------ సినిమా -----------------------------

భార్య వేధింపులతో నటుడు విజయ్‌ ఆత్మహత్య?
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. నటుడు విజయ్‌ సాయి ఆ‍త్మహత్యకు పాల్పడ్డాడు. 

సూసైడ్‌కు ముందు విజయ్ సెల్ఫీ వీడియో!
నటుడు విజయ్‌ సాయి ఆత్మహత్య చేసుకోవడం టాలీవుడ్ సర్కిల్‌లో కలకలం రేపింది. 

నాగ్‌-సుమంత్‌.. అసలు గొడవేంటీ..?
టాలీవుడ్‌ అగ్రహీరో కింగ్‌ నాగుర్జునకు, తన మేనల్లుడైన హీరో సుమంత్‌లకు మధ్య విభేదాలు తలెత్తాయని గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతోంది.

------------------------------ క్రీడలు -----------------------------

ధోని మళ్లీ ప్రూవ్ చేశాడు.. వీడియో వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రివ్యూ కోరాడంటే దానికి తిరుగుండదని గతంలో ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు.

కోహ్లి ప్రతిపాదనకు బీసీసీఐ ఓకే
తీరిక లేని మ్యాచ్‌లతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని, బీజీ షెడ్యూల్‌పై పునరాలోచించాలని ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన ప్రతిపాదనను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంది.

>
మరిన్ని వార్తలు