నేడు శానిటేషన్‌ కార్యదర్శుల సర్టిఫికెట్ల పరిశీలన

25 Sep, 2019 08:27 IST|Sakshi
ధ్రువపత్రాల పరిశీలనకు అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాట్లు

134 మందికి కలెక్టర్‌ అనుమతి

సాక్షి, అనంతపురం : సచివాలయ ఉద్యోగుల భర్తీలో భాగంగా జిల్లాలోని నగరపాలక సంస్థ, 11 మునిసిపాలిటీలకు సంబంధించి శానిటేషన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కార్యదర్శుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం బుధవారం నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.ప్రశాంతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌భవన్‌లో ఉదయం 10 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలన్నారు. 297 శానిటేషన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కార్యదర్శుల పోస్టులకు గానూ 134 మందికి కలెక్టర్‌ సత్యనారాయణ అనుమతులిచ్చారన్నారు. ఫైనల్‌ మెరిట్‌లిస్టు అభ్యర్థులు వెరిఫికేషన్‌ కోసం మూడు కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో కౌంటర్‌లో 45 మంది సర్టిఫికెట్లు పరిశీలించేలా చర్యలు తీసుకున్నామన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కుక్కకాటు’కు మందు లేదు!

అయ్యన్న పాత్రుడి బూతు పురాణం 

ఆకాశానికి చిల్లు!

బోటును వెలికి తీసేందుకు ముమ్మర చర్యలు

'రివర్స్‌'పై పారని కుట్రలు!

దోపిడీకి ‘పవర్‌’ఫుల్‌ బ్రేక్‌

కొత్త లాంచీలే కొంప ముంచుతున్నాయ్‌

టీడీపీ హయాంలో ఒక్క కాంట్రాక్టు అయినా తక్కువకు ఇచ్చారా?

కేంద్రంపై ముఖ్యమంత్రుల అసంతృప్తి పూర్తిగా కల్పితం

సచివాలయ ఉద్యోగాలకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షురూ 

ఆటో రయ్‌.. రయ్‌.. 

పనులకు పచ్చజెండా 

ధరల సమీక్షాధికారం ఈఆర్‌సీకి ఉంది

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబుకు చెంపపెట్టు: బాలినేని

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌

‘స్పందన’ అర్జీలను తక్షణమే పరిష్కరించాలి

ఇది ప్రజా ప్రభుత్వం: గడికోట

రెండూ తప్పే : యార్లగడ్డ

ఏపీలో 7వ ఆర్థిక గణాంక సర్వే ప్రారంభం

ఏపీ వైపు.. పారిశ్రామిక వేత్తల చూపు

తాడేపల్లికి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

‘రికార్డు స్థాయిలో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు’

‘సొంతింటి కల నెరవేరుస్తాం’

పనితీరును మెరుగుపర్చుకోండి..

గుట్కా లారీని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

భారీ వర్షాలు; కొట్టుకుపోయిన బైకులు

రైల్వే జీఎంతో ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ

బోటు ప్రమాదం: మరో మహిళ మృతదేహం లభ్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు..

దాదా.. షెహెన్‌షా

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

బచ్చన్‌ సాహెబ్‌