రేపు విశాఖకు ఉప రాష్ట్రపతి రాక

27 Aug, 2019 06:57 IST|Sakshi

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం నగరానికి రానున్నారు. ఉదయం 9.50 గంట లకు విశాఖ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో వస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎన్‌ఎస్‌టీఎల్‌ చేరుకొని అక్కడ నిర్వహిస్తున్న గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొం టారు. అక్కడి నుంచి 12 గంటలకు బయలు దేరి సాగరనగర్‌లోని తన స్నేహితుడు ఇంటికి వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు కిర్లంపూడి లే అవుట్‌లోని ఆయన నివాసానికి చేరుకొని రాత్రికి బస చేస్తారు. గురువారం ఉదయం 9 గంటలకు నివాసం నుం చి బయలదేరి రోడ్డు మార్గం ద్వారా గంభీ రం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో జరిగే సదస్సులో పాల్గొంటారు. అక్కడ నుంచి 12 గంట లకు ఎయిర్‌పోర్టుకు చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరితారు.. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ. 20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పోర్టులో మరో ప్రమాదం

‘అధిపతులు’ వ్యవహరించాల్సింది ఇలాగేనా!

రాజధానిలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌

నదుల అనుసంధానానికి ప్రత్యేక అథారిటీ

రూ.30 వేల కోట్లు ఇవ్వండి

మత్స్యకారులే సైనికులు..

వైఎస్సార్‌ వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు

ప్రమాణాలు లేకపోతే మూతే!

యరపతినేని అక్రమ మైనింగ్‌పై కేంద్ర దర్యాప్తు కోరవచ్చుగా?

పారదర్శక ఆలయాలు!

సమగ్రాభివృద్ధే మందు

జాబిల్లి సిత్రాలు

అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ

ఈనాటి ముఖ్యాంశాలు

సమావేశం ఫలప్రదం; కేంద్రానికి ఏపీ సూచనలు

పవన్‌ కల్యాణ్‌ చాలా చెప్పారు.. ఏం చేశారు?

‘రీటెండరింగ్‌ ద్వారనే ‘పోలవరం’ పనులు’

తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస

ప్రేమ పేరుతో మైనర్‌ బాలిక ట్రాప్‌..!

శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు

ఆమెను సీఎం జగన్‌ స్టీల్‌ లేడీ అని పిలుస్తారు..

యరపతినేని మైనింగ్‌ కేసులో హైకోర్టు కీలక సూచన

మావోయిస్టు ప్రాంతాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష

నేనే రాజు.. నేనే బంటు

తిరుమలలో దళారీల దండయాత్ర

వాసిరెడ్డి పద్మ ప్రమాణ స‍్వీకారం

అవ్వ నవ్వుకు ‘సాక్షి’

ఉపరాష్ట్రపతి పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరో సినిమాతో వస్తా!

కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం

కీర్తీ... మిస్‌ ఇండియా

నవ్వుల్‌ నవ్వుల్‌

మంచి సందేశంతో మార్షల్‌

చీమ మనిషిగా మారితే...!