ఇండియన్ ఓవర్సీర్ బ్యాంకు చోరీకి విఫలయత్నం

4 Jan, 2015 15:34 IST|Sakshi

నెల్లూరు: మరో బ్యాంకు చోరీకి విఫలయత్నం జరిగింది.  జిల్లాలోని కావలి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి చొరబడిన కొందరు దుండుగులు చోరీకి యత్నించారు. తొలుత బ్యాంకు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన ఆ దుండగులు చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించారు.. అయితే బ్యాంకు లాకర్ తెరుచుకోకపోవడంతో ఆ దుండగులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు