ప్రతీ ఇంట్లో సుఖసంతోషాలు నింపాలి: వైఎస్‌ జగన్‌

13 Sep, 2018 07:53 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకున్నారు. ఈ మేరకు తన ట్విటర్‌ అకౌంట్‌లో ట్వీట్‌ చేశారు.

వినాయకచవితి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు గురువారం విరామం ప్రకటించిన సంగతి తెల్సిందే. పాదయాత్ర తిరిగి శనివారం విశాఖపట్నంలోని చినగదిలి నుంచే ప్రారంభమవుతుందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల వెల్లడించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అధ్వాన భోజనం

అయ్యో పాపం..!

చినవెంకన్న ఆలయ వేళల్లో మార్పులు !

పందెంకోడి.. రిలీజ్‌కు రె‘ఢీ’

ఉత్తుత్తి ఉత్సవానికి రూ.కోటి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అతిథులుగా...

అంతరిక్షం 2 చేయాలనుంది

మహా వివాదం!

పెట్టిన పెట్టుబడి వస్తే హిట్టే

ముడిపడింది

గీతాంజలి, ఫిదాలా హిట్‌ అవ్వాలి