ఆకాశ వీధిలో...

12 Jul, 2018 06:55 IST|Sakshi
కొమరిపాలెం వద్ద స్వాగత ద్వారం పరంజాను ఎక్కి జగన్‌ను చూస్తున్న అభిమానులు

తూర్పుగోదావరి : అభిమానానికి ఆకాశమే హద్దు... జననేత జగన్‌ను చూసేందుకు ఆకాశ వీధిలో వేచి చూడటం పాదయాత్రలో స్పష్టంగా కనిపించింది. జనంతో కిక్కిరిసిన వీధుల్లో జగన్‌ చూడటం కాస్త కష్టమని భావించిన యువత జగన్‌ను చూసేందుకు మెట్లు, మేడలు, ఎత్తైన గుట్టలు ఎక్కి చూస్తున్నారు. అనపర్తి మండలంలో జగన్‌కు స్వాగతం పలుకుతూ నిర్మించిన స్వాగత ద్వారంపైకి ఎక్కి జననేతను చూశారు యువకులు.

>
మరిన్ని వార్తలు