జర్నలిస్టుల సంక్షేమంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ

22 Nov, 2019 06:04 IST|Sakshi

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ శ్రీనాథ్‌రెడ్డి

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జర్నలిస్టుల సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. వారి సంక్షేమానికి ఏం చేయాలనేదానిపై సీఎంకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్‌రెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. శ్రీనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విలేకరుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా అకాడమీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సోషల్‌ మీడియాలో సమగ్రంగా సమాచారాన్ని తెలుసుకోకుండానే వార్తలొస్తున్నాయని, అది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. వాస్తవ సమాచారాన్ని తెలుసుకున్నాకే విలేకరులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్, జర్నలిస్టు సంఘాల నేతలు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలుడిని కబళించిన మృత్యుతీగ

కడప జిల్లాలో టీడీపీ ఖాళీ

పుదుచ్చేరి మంత్రి మల్లాడికి సీఎం జగన్‌ పరామర్శ 

కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి

కన్నీళ్లు తుడిచే నేత కోసం కదిలొచ్చిన కోనసీమ  

పార్లమెంటరీ సలహా సంఘ సభ్యులుగా జిల్లా ఎంపీలు

ఉందిలే కరువు నేల 'అనంత'కు మంచికాలం 

నేటి ముఖ్యాంశాలు..

ఆర్టీసీ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు

నళిని ప్రాణాలతో ఉందా.. చంపేశారా..?

శ్రీశైలం జలాశయానికి ముప్పులేదు

డిమాండ్‌కు మించి ఇసుక నిల్వలు

సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు

నేను మొదట్నుంచీ ఇంగ్లిషే : లోకేశ్‌

అవినీతిపై యుద్ధంలో మరో అడుగు

మార్చి 31 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు

ఏపీలో 2,068 గ్రామాలకు మొబైల్‌ ఫోన్‌ సేవలు లేవు..

ఏపీకి మరో భారీ పరిశ్రమ

మరో నెల.. కిలో ఉల్లి రూ.25కే

మంచి చేయడం తప్పా?

‘ఆయన నోట్లో నోరుపెడితే బురదలో రాయి వేసినట్టే’

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన

ఈనాటి ముఖ్యాంశాలు

అయోధ్య తీర్పు: సుప్రీం కోర్టుకు ఆ అధికారం ఎక్కడిది? 

‘మత్స్య సంపదకు ఇబ్బంది రాకూడదు’

'పాఠశాల తీరుని బట్టి గ్రేడింగ్‌ ఇస్తాం'

అలా చెప్పుకునేది ఒక్క చంద్రబాబే: బుగ‍్గన

ధ్వజమెత్తిన మంత్రి కొడాలి నాని

ఐఐఎంతో ఏపీప్రభుత్వం ఒప్పందం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వివాదాస్పదంగా బ్లౌజ్‌.. నటిపై కేసు

‘జార్జిరెడ్డి’ సినిమాను అడ్డుకుంటే ఊరుకోం

‘తోలుబొమ్మలాట’ మూవీ రివ్యూ

తల్లినవడానికి డేట్‌ ఫిక్స్‌: సమంత

అందాలారబోతలో తప్పేంలేదు!

‘జార్జి రెడ్డి’ మూవీ రివ్యూ