గ్రహం అనుగ్రహం (02-10-2019)

2 Oct, 2019 06:56 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం

భవిష్యం
మేషం: సోదరులతో సఖ్యత. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.

వృషభం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో పనిఒత్తిటడులు.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

సింహం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకోని అవకాశాలు.

కన్య: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

తుల: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

వృశ్చికం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.

ధనుస్సు: బంధువులతో చర్చలు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం. భూలాభాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఉద్యోగాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో హోదాలు.

మకరం: నిరుద్యోగుల కల ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ధనలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కుంభం: కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిటడులు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

మీనం: శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధుమిత్రుల నుంచి కొన్ని ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో కొత్త సమస్యలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (01-10-2019)

గ్రహం అనుగ్రహం (30-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 4 వరకు)

గ్రహం అనుగ్రహం (28-09-2019)

గ్రహం అనుగ్రహం(27-09-2019)

గ్రహం అనుగ్రహం(26-09-2019)

గ్రహం అనుగ్రహం (25-09-2019)

గ్రహం అనుగ్రహం(24-09-2019)

గ్రహం అనుగ్రహం (23-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 22 నుంచి 28 వరకు)

గ్రహం అనుగ్రహం (22-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 21 నుండి 27 వరకు)

గ్రహం అనుగ్రహం (21-09-2019)

గ్రహం అనుగ్రహం (20-09-2019)

గ్రహం అనుగ్రహం (19-09-2019)

గ్రహం అనుగ్రహం (18-09-2019)

గ్రహం అనుగ్రహం (17-09-2019)

గ్రహం అనుగ్రహం (16-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 15 నుంచి 21 వరకు)

గ్రహం అనుగ్రహం(15-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం(14-09-2019)

గ్రహం అనుగ్రహం (13-09-2019)

గ్రహం అనుగ్రహం (12-09-2019)

గ్రహం అనుగ్రహం (11-09-2019)

గ్రహం అనుగ్రహం (10-09-2019)

గ్రహం అనుగ్రహం(09-09-2019)

గ్రహం అనుగ్రహం (08-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 7 నుంచి 3 వరకు)

గ్రహం అనుగ్రహం (07-09-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఓవర్సీస్‌ టాక్‌.. ‘సైరా’ అదిరిపోయింది

సైరా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది

సైరా నాకో పుస్తకం

నామినేషన్‌లో ఉన్నదెవరంటే..?

ఏపీలో ‘సైరా’ అదనపు షోలు