గ్రహం అనుగ్రహం (16-09-2019)

16 Sep, 2019 07:05 IST|Sakshi

శ్రీవికారినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. భాద్రపద మాసం. తిథి బ.విదియ ప.12.20 వరకు, తదుపరి తదియ. నక్షత్రం రేవతి రా.3.14 వరకు. తదుపరి అశ్వని. వర్జ్యం ప.2.04 నుంచి 3.51 వరకు. దుర్ముహూర్తం ప.12.20 నుంచి 1.09 వరకు, తదుపరి ప.2.44 నుంచి 3.32 వరకు. అమృతఘడియలు రా.12.34 నుంచి 1.54 వరకు

సూర్యోదయం : 5.51 సూర్యాస్తమయం : 6.00
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణా లు. ఇంటాబయటా æ ఇబ్బందు లు. రుణయత్నాలు. అనారోగ్యం. వ్యా పారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

వృషభం:  సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

మిథునం: కొత్త ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి. ఆహ్వానాలు రాగలవు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

కర్కాటకం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

సింహం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కన్య: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయా లు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతా యి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ఆస్తిలాభం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

వృశ్చికం: ఆర్థిక విషయాలు మందగిస్తాయి. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ తప్పదు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

ధనుస్సు: విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆ ర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో చికాకులు.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతా రు. విద్యార్థులకు శుభవార్తలు. వా హనయోగం. ఆలయాలు సందర్శిస్తా రు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటా యి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉ ద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయా లు. నూతన ఒప్పందాలు. సోదరులతో సఖ్య త. వ్యాపారాలలో లాభాలు. ఉ ద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు (సెప్టెంబర్‌ 15 నుంచి 21 వరకు)

గ్రహం అనుగ్రహం(15-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం(14-09-2019)

గ్రహం అనుగ్రహం (13-09-2019)

గ్రహం అనుగ్రహం (12-09-2019)

గ్రహం అనుగ్రహం (11-09-2019)

గ్రహం అనుగ్రహం (10-09-2019)

గ్రహం అనుగ్రహం(09-09-2019)

గ్రహం అనుగ్రహం (08-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 7 నుంచి 3 వరకు)

గ్రహం అనుగ్రహం (07-09-2019)

గ్రహం అనుగ్రహం (06-09-2019)

గ్రహం అనుగ్రహం (05-09-2019)

గ్రహం అనుగ్రహం (04-09-2019)

గ్రహం అనుగ్రహం (03-09-2019)

గ్రహం అనుగ్రహం (02-09-2019)

గ్రహం అనుగ్రహం (01-09-2019)

టారో వారఫలాలు (సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు)

వారఫలాలు (సెప్టెంబర్‌1 నుంచి 7 వరకు)

రాశి ఫలాలు (31-08-2019 నుంచి 06-09-2019)

గ్రహం అనుగ్రహం (31-08-2019)

గ్రహం అనుగ్రహం (30-08-2019)

గ్రహం అనుగ్రహం (29-08-2019)

గ్రహం అనుగ్రహం (28-08-2019)

గ్రహం అనుగ్రహం (27-08-2019)

గ్రహం అనుగ్రహం (26-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

రాశి ఫలాలు (ఆగస్టు 24 నుంచి30 వరకు)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం

ముచ్చటగా మూడోసారి

బై బై బల్గేరియా

మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి

లేడీ సూపర్‌స్టార్‌