ఏప్రిల్‌ మౌలిక రంగం వృద్ధి 4.7 శాతం

1 Jun, 2018 01:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక రంగ పరిశ్రమల గ్రూప్‌ వృద్ధి రేటు 2018 ఏప్రిల్‌లో 4.7 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, సహజ వాయువు, సిమెంట్‌ రంగాల చక్కటి పనితీరు ఇందుకు కారణమయ్యింది. 2017 ఏప్రిల్‌లో ఈ గ్రూప్‌ వృద్ధిరేటు 2.6 శాతం.  వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆయా రంగాలను వేర్వేరుగా చూస్తే... 

వృద్ధి అప్‌...4 
 బొగ్గు: 2017 ఏప్రిల్‌లో అసలు వృద్ధిలేకపోగా –3.3% క్షీణత నమోదయ్యింది. ఈ ఏప్రిల్‌లో ఏకంగా 16% వృద్ధి నమోదయ్యింది.  
 సహజ వాయువు: వృద్ధి రేటు 2 శాతం నుంచి 7.4 శాతానికి పెరిగింది.  
 సిమెంట్‌: –5.2 శాతం క్షీణత 16.6 శాతం వృద్ధిలోకి మారింది. 
 రిఫైనరీ ప్రొడక్టులు: 0.2 శాతం వృద్ధి 2.7 శాతానికి ఎగసింది.  

వృద్ధి డౌన్‌...3 
విద్యుత్‌: వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గింది.  
స్టీల్‌: వృద్ధి 9% నుంచి 3.5 శాతానికి పడింది.  
ఎరువులు: 6.2% నుంచి 4.6%కి దిగింది. 

క్షీణతలో...1 
 క్రూడ్‌ ఆయిల్‌: –0.6 శాతం క్షీణత మరింతగా క్షీణించి –0.8 శాతానికి పడింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!