ఈ బ్యాంకింగ్‌ సేవలు..పెట్రోల్‌ బంకుల్లో కూడా

1 Aug, 2017 19:32 IST|Sakshi
ఈ బ్యాంకింగ్‌ సేవలు..పెట్రోల్‌ బంకుల్లో కూడా

న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాదారుల  సౌలభ్యం కోసం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తమ బ్యాంకింగ్‌  సేవలను  వినియోగించుకునేందుకు గాను దేశ వ్యాప్తంగా హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంకుల  సుమారు  14 వేల  పాయింట్లను ఏర్పాటు చేయనుంది.  తద్వారా  ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు కొత్త ఖాతాలను తెరిచేందుకు, నగదు ఉపసంహరణ నిమిత్తం ఈ పాయింట్లను వినియోగించుకోవచ్చని  ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

కస్టమర్ సౌలభ్యంతో పాటు దేశంలో డిజిటల్ చెల్లింపులను పెంపొందించే వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యమనీ,  ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కోసం అన్ని 14,000 హెచ్పిసిఎల్ ఇంధన స్టేషన్లు బ్యాంకింగ్ పాయింట్లుగా పనిచేస్తాయని ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్  తెలిపింది.   తమ వినియోగదారులు   ఈ పాయిం‍ట్ల  ద్వారా కొత్త ఖాతాలు తెరవడానికి,  నగదు డిపాజిట్లు ,  ఉపసంహరణ, బదిలీ లాంటి సేవలను అందించనున్నామని  పేర్కొంది. దీంతోపాటు  కస్టమర్లు తమ మొబైల్‌ ఫోన్ల ద్వారా ఈ ఇంధన స్టేషన్లలో ఇంధన కొనుగోళ్లకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపులను ఎంచుకోవచ్చని  ఎయిర్‌టెల్‌  పే మెంట్స్‌  బ్యాంక్‌ వెల్లడించింది. తద్వారా ప్రస్తుతం 300,000 ఎయిర్టెల్ రిటైల్ అవుట్లెట్ల తో  ఉన్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్  రీటైల్-ఆధారిత నెట్‌వర్క్ను భారీగా విస్తరించనుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?