హెచ్‌–1బీ వీసాల టాప్‌ 10లో టీసీఎస్‌

24 Oct, 2018 00:40 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా హెచ్‌–1బీ వీసాలకు సంబంధించి ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ పొందిన టాప్‌ 10 కంపెనీల్లో దేశీ ఐటీ దిగ్గజం  టీసీఎస్‌ చోటు దక్కించుకుంది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన 2018 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ మొత్తం 20,755 హెచ్‌–1బీ లేబర్‌ సర్టిఫికేషన్స్‌ పొందింది. 1,51,164 సర్టిఫికేషన్స్‌తో ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ దిగ్గజం ఎర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్‌ అగ్ర స్థానంలో ఉన్నట్లు అమెరికా కార్మిక శాఖ ఒక నివేదికలో తెలియజేసింది.

టాప్‌ 10లో చోటు దక్కించుకున్న సంస్థల్లో ఇండియా నుంచి టీసీఎస్‌ ఒక్కటే ఉండటం విశేషం. మిగతా సంస్థల్లో డెలాయిట్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్‌ అమెరికా, కె ఫోర్స్, యాపిల్‌ తదితర సంస్థలున్నాయి. విదేశీ నిపుణులు తమ దేశంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు అమెరికా హెచ్‌–1బీ వీసా జారీ చేస్తుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌