మంచిర్యాలలో విస్తరిస్తున్న గంజాయి

6 Sep, 2019 21:43 IST|Sakshi

సాక్షి,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగం విస్తరిస్తోందని ఎసిపి గౌస్‌భాష పేర్కొన్నారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, మందమర్రి, హాజీపూర్, శ్రీరాంపూర్లలో  గంజాయి వినియోగం జోరుగా కొనసాగుతుంది. తాజాగా హాజీపూర్‌ మండలం రాపల్లిలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎసిపి గౌస్‌భాష వెల్లడించారు. విచారణలో భాగంగా మరికొంత మంది గంజాయికి బానిసలు అవుతున్నట్లు తెలుసుకొని మరో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారందరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించిన గౌస్‌భాష మరోసారి గంజాయి జోలికి పోకూడదంటూ ప్రమాణం చేయించారు. కాగా, వారం క్రితమే మంచిర్యాల జిల్లా మందమర్రిలో గంజాయికి బానిసలుగా మారిన 39 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో డిసిపి రక్షిత్‌ కె మూర్తి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరోసారి చంద్రబాబు కుట్ర బట్టబయలు

కులం పేరుతో దూషణ; ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైన మైనర్‌; తండ్రికే టోపి

నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

వీడు మామూలు దొం‍గ కాదు!

నిండు చూలాలు దారుణ హత్య

అయ్యో.. పాపం పసిపాప..

విషాదం: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి..

విక్రయించేందుకే బాలుడి కిడ్నాప్‌..

ప్రియురాలిని దూరం చేశాడనే.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

వైద్యం వికటించి బాలింత మృతి

ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరుతో మోసం

సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

మహిళ ప్రాణం తీసిన భూ తగాదా

సహజీవనానికి నిరాకరించిందని నడిరోడ్డుపైనే..

బాలికల ఆచూకీ లభ్యం

అతిథిగృహాల ముసుగులో అకృత్యాలు

కలతల కల్లోలంలో.. తల్లీ బిడ్డల ఆత్మహత్య

కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి

‘నన్ను క్షమించండి..మేం చచ్చిపోతున్నాం’

బావిలో దూకి కౌలు రైతు ఆత్మహత్య

ప్రాణం తీసిన రూ.180

బెట్టింగ్‌రాయుళ్ల ఒత్తిళ్లతో వ్యక్తి ఆత్మహత్య

సీసీ కెమెరా తీగలు కత్తిరించి.. పెద్దాసుపత్రిలో దొంగలు 

స్విమ్మింగ్‌ కోచ్‌పై ‘రేప్‌’ ఆరోపణలు!

పుట్టినరోజు కేక్‌లో విషం!

దెయ్యమై వేధిస్తుందేమోనని తల నరికి...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్‌ సాంగ్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

సిలిండర్‌తో నటుడి వింత చేష్టలు!

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83