ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదు, నన్నపనేనిపై కేసు

12 Sep, 2019 15:06 IST|Sakshi

సాక్షి, గుంటూరు : దళిత మహిళా ఎస్‌ఐని దూషించిన కేసులో టీడీపీ సీనియర్‌ నేత నన్నపనేని రాజకుమారిపై మంగళగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదుతో  303, 506,509 r/w 34 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిన్న చలో ఆత్మకూరు సందర్భంగా  ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ నన‍్నపనేని దూషించిన విషయం తెలిసిందే. దీంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ అనురాధతో పాటు సిబ్బందిపై అసభ్య పదజాల దూషణ, విధులకు ఆటంకం కలిగించినందుకు ఆమెతో పాటు టీడీపీ మహిళ నాయకురాలు సత్యవాణిలపై కేసు నమోదు చేశారు.

చదవండి: నోరు పారేసుకున్న నన్నపనేని

మరోవైపు ఐపీఎస్‌ అధికారి విక్రాంత్‌ పాఠిల్‌పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అనుచిత ప్రవర్తనపై ఎస్‌ఐ కోటయ్య ఫిర‍్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వైఎస్సార్‌ నాయకుల ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బైక్‌ దొంగ దొరికాడు

పెళ్ళై ఏడాది జరగకముందే..

రైలు ఢీకొని వివాహిత మృతి

దర్యాప్తు ముమ్మరం

కసిదీరా కొట్టి.. మర్మాంగాన్ని కోసి..

పరారీలో నిందితులు

కాటేసిన ప్రలోభం.. తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు

యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ అసభ్య చర్య!

న్యాయం చేయండి

నగదు కవర్‌ లాక్కెళ్లిన దొంగలు

మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు

టైతో ఉరేసుకున్న విద్యార్థి..

మందలించిన మామను హత్య చేసిన అల్లుడు

స్నేహితురాలితో మేడపై ఆడుకుంటూ...

టీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య

ట్రాఫిక్‌ హోంగార్డ్‌ను రోడ్డుపై పరిగెత్తించి..

కువైట్‌లో నడిపల్లి యువకుడి మృతి

ముసుగు దొంగలొచ్చారు.. తస్మాత్‌ జాగ్రత్త.!

దొంగలు రైల్లో.. పోలీసులు విమానంలో..

ఉద్యోగం పేరుతో మహిళను దుబాయ్‌కి పంపి..

అడవిలో ప్రేమజంట బలవన్మరణం

యువకుడితో ఇద్దరు యువతుల పరారీ!

టిక్‌టాక్‌ వద్దన్నందుకు మనస్తాపంతో..

గురుకుల విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా

తల్లి దుర్భుద్ది.. తలలు పట్టుకున్న పోలీసులు

మంచినీళ్లు అడిగి అత్యాచారయత్నం

ప్రేమ పేరుతో అమానుషం

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

మేనమామ వేధిస్తున్నాడు.. నటి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విమర్శలపై స్పందించిన రణు మొండాల్‌

సేవ్‌ నల్లమల : ఫైర్‌ అయిన రౌడీ

జయ బయోపిక్‌ ఆగిపోయిందా?

‘సైరా’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

కోరుకున్నది ఇస్తాడు..