రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు.. వ్యక్తి మృతి

8 Sep, 2019 11:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానిక పుట్‌పాత్‌పై పడిఉన్న బాక్సును ఓ వ్యక్తి తెరిచాడు. అయితే బాక్సు తెరవగానే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బాక్సు తెరిచిన ఆ వ్యక్తి చేతులు తెగిపడ్డాయి.  తీవ్ర గాయాలు కావడంతో అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. 

రాజేంద్రనగర్‌ పోలీసు పరిధిలోని శివరాంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు. అయితే ఆ డబ్బా చెత్తకుప్పల్లో ఏరుకొని తెచ్చిన కెమికల్‌ డబ్బాగా పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవిచండంతో చుట్టుపక్కల ప్రాంతాల  వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.  మృతుడు రాజేంద్రనగర్‌కు చెందిన యాచకుడు అలీగా గుర్తించారు.  

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ.. పేలుడు ఘటనపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. బాంబు బ్లాస్ట్‌ కాదని, కెమికల్‌ బ్లాస్ట్‌ అని తెలిపారు. వేరే ప్రాంతం నుంచి ఆ బాక్సును యాచకుడు అలీ తీసుకు వచ్చినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మూడేళ్ల పాపను 7 అంతస్తుల పైనుంచి విసిరేశాడు

చింతమనేని దాడి చేయలేదట!

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

చింతమనేనిపై ఫిర్యాదుల వెల్లువ

వార్డర్‌ వేధింపులతో ఖైదీ ఆత్మహత్యాయత్నం?

మహిళా దొంగల హల్‌చల్‌

పాలమూరు జైలుకు నవీన్‌రెడ్డి

వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని..

ఆరునెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే..

తక్కువ ధరకే బంగారం అంటూ ఏకంగా..

ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..

నిర్మానుష్య వీధి.. బాబుతో కలిసి మహిళ వెళ్తుండగా..!

కోడలి అక్రమసంబంధం అత్తకు తెలిసి..

మహిళ అనుమానాస్పద మృతి

మత్తులో ఉన్న మహిళలే టార్గెట్‌

ఏటీఎం పగులకొట్టి..

మైకుల వైర్లు కట్‌ చేయించిన ఎస్సై!

కల్యాణలక్ష్మి డబ్బు కావాలని భర్త వేధింపులు

భర్తను చంపినా కసి తీరక...

మృత్యు గెడ్డ

అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడనే..

ఆపరేషన్‌ దొంగనోట్లు

పగలు మెకానిక్‌.. రాత్రి బైక్‌ల చోరీ

కాపురానికి రాలేదని భార్యను..

కన్నకూతురిపైనే అఘాయిత్యం 

లభించని చిన్నారి ఆచూకీ

కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి.. 

వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ దాడి

అవినీతిలో ‘సీనియర్‌’ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్యామ్‌ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య

ఆ ఆశ ఉంది కానీ..!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!