‘తప్పుడు ట్వీట్‌లు చేసి మోసం చేయకండి’

3 Sep, 2019 13:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీ నటుడు ఫిష్ వెంకట్‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. తన పేరుతో తప్పుడు ట్వీట్లు చేసిన వారిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్‌లు లేవు. ట్వీట్‌ చేయటం కూడా నాకు రావు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తప్పుడు ట్వీట్‌లు చేసి ఎవరినీ మోసం చేయకండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. తనకు సీఎం జగన్ అంటే ఎంతో అభిమానం అన్న వెంకట్‌, ‘నేను కేవలం నటుడ్ని మాత్రమే, అనవసరంగా నన్ను వివాదాల్లోకి లాగకండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వాళ్లకు వివాహేతర సంబంధం లేదు: హేమంత్‌

చికిత్స పొందుతూ బాలుడి మృతి

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్య; నిందితుడి అరెస్ట్‌

ఖాకీల వేధింపులతో బలవన్మరణం

మద్యం మత్తులో వివాహితపై..

సాయం పేరుతో మహిళపై దారుణం..

షమీపై అరెస్ట్‌ వారెంట్‌

పోలీసుల అదుపులో హేమంత్

కోరిక తీర్చలేదన్న కోపంతో యువతిని..

దారుణం : 90 ఏళ్ల వృద్ధుడిని ఫ్రిజ్‌లో కుక్కి..

విషాదం: ఆడుకుంటూ చెరువులో పడి..

చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం

మోడల్‌కు అసభ్యకర సందేశాలు పంపుతూ..

సతీష్‌ హత్యకేసు : బయటపడుతున్న కొత్త కోణాలు

వివాహేతర సంబంధం పర్యవసానం.. హత్య

డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో దారుణం..!

14 ఏళ్ల బాలికను అతికిరాతకంగా..

భార్యను కాపురానికి పంపలేదని..

అల్లుడి చేతిలో అత్త దారుణహత్య..!

పగ పెంచుకొని.. కత్తితో దాడి 

పండగ వేళ విషాదం

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

వృద్ధురాలి హత్య..!

‘కస్టమర్‌ కేర్‌’ టోకరా!

పైశాచికమా.. ప్రమాదమా?

ఒక ఆటో..70 సీసీ కెమెరాలు

పరీక్ష రాస్తూ యువకుడి మృతి

అయ్యో.. పాపం!

ఆశలు చిదిమేసిన లారీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎవరా ‘చీప్‌ స్టార్‌’..?

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేశా: జబర్దస్త్‌ ఫేం అభి

రాజుగారి గది 3 ఫస్ట్ లుక్‌ లాంచ్‌ చేసిన వినాయక్‌

ద‌స‌రా బ‌రిలో ‘చాణ‌క్య’

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌