పోలీసులకు లిక్కర్‌ పార్టీ ఇచ్చి ఖైదీ పరార్‌

29 Mar, 2019 16:08 IST|Sakshi
గ్యాంగ్‌స్టర్‌ బద్దాన్‌ సింగ్‌(ఫైల్‌ ఫోటో)

మీరట్‌ : ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ ఖైదీ పోలీసుల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఓ లాయర్‌ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ, దోపిడీ కేసుతో పాటూ దాదాపు పది కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ బద్దాన్‌ సింగ్‌ పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడు. 1996లో ఓ లాయర్‌ను హత్య చేసిన ఘటనలో బద్దాన్‌ సింగ్‌ జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఫతేగర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న బద్దాన్‌ను ఓ కేసు విచారణ విషయంలో గజియా బాద్‌ తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మంచి లిక్కర్‌ పార్టీ అరేంజ్‌ చేశానని, బద్దాన్‌ తనకు ఎస్కార్టుగా వచ్చిన పోలీసులను నమ్మించి మీరట్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తన అనుచరులతో పోలీసులకు మందు పార్టీ ఏర్పాటు చేశాడు. 

మద్యం మత్తులో పోలీసులు ఉన్న సమయంలో అక్కడి నుంచి బద్దాన్‌ ఉడాయించాడు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మొత్తం ఏడుగురు పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ఓ ఇన్‌స్పెక్టర్‌ కూడా ఉండటం గమనార్హం. బద్దాన్‌ను త్వరలోనే పట్టుకుంటామని మీరట్‌ ఎస్‌పీ నితిన్‌ తివారీ పేర్కొన్నారు. లాయర్‌ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్‌ బద్దాన్‌ దోషిగా తేలడంతో గత ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.


బద్దాన్‌ సింగ్ పారిపోయిన హోటల్‌ను పరిశీలిస్తున్న పోలీసులు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం