పోలీసుల అదుపులో నిత్య పెళ్లికొడుకు!

30 Oct, 2019 07:36 IST|Sakshi

అనంతపురం,హిందూపురం: అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న నిత్య పెళ్లికొడును హిందూపురం వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గోరంట్ల మండలం బూదివాండ్లపల్లికి చెందిన రంగప్ప ఒకరికి తెలియకుండా మరొకరిని అలా ముగ్గురు నలుగురిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవలే హిందూపురంలో అనాథ అని నమ్మబలికి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అసలు విషయం తెలిశాక బాధితురాలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ‘నిత్య పెళ్లి కొడుకు’ రంగప్పను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య చేతిలో

వాట్సాప్‌లో సర్పంచ్‌ పేరు పెట్టలేదని..

దారుణం: 8 ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం

ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్‌' వివాదం

హత్య వెనుక ప్రేమ వ్యవహారం

సినిమా

భయపడితేనే ప్రాణాలు కాపాడుకోగలం: సల్మాన్‌

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..