ఫేస్‌బుక్‌ పరిచయం...మహిళ ఇంటికొచ్చి..

4 Sep, 2019 08:11 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : తన మాట వినలేదన్న కోపంతో.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ ఇంటికి వచ్చి హత్య చేస్తానని బెదిరించాడో వ్యక్తి. ఈ ఘటన హోసూరు జిల్లాలోని క్రిష్ణగిరిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరికి చెందిన మహిళకు(26)కు కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా సేలం జిల్లా సత్యమంగలం ప్రాంతానికి చెందిన మోహన్‌కుమార్‌(32)తో పరిచయమేర్పడింది. మోహన్‌కు పెళ్లయినా భార్యతో విభేదాలొచ్చి విడిపోయాడు. కాగా, సదరు మహిళకు పిల్లలు లేరనే విషయం తెలుసుకొన్న మోహన్‌కుమార్‌.. తమ గ్రామం వద్ద ఉన్న ఓ ఆలయానికొస్తే పరిష్కారం దొరకుతుందని ఆమెను మభ్య పెట్టాడు. ఆమె మోహన్‌కుమార్‌ చెప్పిన చోటికి రాకపోవడంతో సోమవారం క్రిష్ణగిరి వచ్చాడు. ఆమె ఇంటికెళ్లి తనతో రావాలని డిమాండ్‌ చేశాడు. ఆమె నిరాకరించడంతో హత్య చేస్తానని బెదిరించాడు. ఘటనపై బాధితురాలు క్రిష్ణగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు  మోహన్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

బాబాయ్‌ ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో..

అందానికి ఫిదా అయ్యానంటూ.. ముంచేశాడు! 

కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య

దళిత మహిళా ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

చైన్‌ దందా..

మరో 'లవ్ జిహాదీ’ కలకలం

డీకేశికి ట్రబుల్‌

రూ.15 వేల బండికి జరిమానా రూ.23 వేలు

చైన్‌ స్నాచింగ్‌, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు

కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపిన మైనర్‌..

పిల్లలకిస్తోన్న భోజనాన్ని ప్రశ్నించడం నేరమా?

కాంగ్రెస్‌ నేత హత్య కేసు.. గ్యాంగ్‌స్టర్‌ అరెస్టు

రెండో పెళ్లికి అడ్డువస్తున్నారని; భార్య, కూతురిని..

పది నిమిషాలకో ‘పిల్ల(డు)’ అదృశ్యం

‘తప్పుడు ట్వీట్‌లు చేసి మోసం చేయకండి’

వాళ్లకు వివాహేతర సంబంధం లేదు: హేమంత్‌

చికిత్స పొందుతూ బాలుడి మృతి

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్య; నిందితుడి అరెస్ట్‌

ఖాకీల వేధింపులతో బలవన్మరణం

మద్యం మత్తులో వివాహితపై..

సాయం పేరుతో మహిళపై దారుణం..

షమీపై అరెస్ట్‌ వారెంట్‌

పోలీసుల అదుపులో హేమంత్

కోరిక తీర్చలేదన్న కోపంతో యువతిని..

దారుణం : 90 ఏళ్ల వృద్ధుడిని ఫ్రిజ్‌లో కుక్కి..

విషాదం: ఆడుకుంటూ చెరువులో పడి..

ప్రేమోన్మాదం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!

ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?