పురుగులమందు తాగి విద్యార్థి ఆత్మహత్య

14 Sep, 2019 12:13 IST|Sakshi
సాయినిఖిల్‌ (ఫైల్‌) 

సాక్షి,దండేపల్లి(మంచిర్యాల) : చదువులో వెనకబడటంతో మనస్తాపానికి గురైన బీటెక్‌ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలం చింతపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబీకులు, ఏఎస్సై పాల్‌ కథనం ప్రకారం వివరాలు.. చింతపల్లికి చెందిన గడ్డం సాయినిఖిల్‌ (21) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతను చదువులో కొంత వెనకబడి ఉన్నాడు. దీంతో నెల రోజులుగా కాలేజీకి వెళ్లడం లేదు. ఇంటి వద్దనే ఉంటూ దిగాలు పడుతున్న అతను మనస్థాపం చెంది, ఈ నెల 11న సాయంత్రం పొలం వద్దకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లాడు.

అక్కడ పురుగుల మందు తాగినట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందడంతో కుటుంబీకులు అక్కడకు వెళ్లి వెంటనే లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గురువారం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి తండ్రి గడ్డం సుధాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్సై వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాటరీ మోసగాడి కోసం గాలింపులు

ఘోర విస్ఫోటనానికి 23 ఏళ్లు

ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్తను..

హత్యచేసి బావిలో పడేశారు

మహిళా దొంగలున్నారు.. జర జాగ్రత్త

చేయి తడపనిదే..

ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

ఉలిక్కిపడిన ‘పేట’..!

మింగేసిన బావి

స్నేహాన్ని విడదీసిన మృత్యువు

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

అన్నయ్యా.. నా పిల్లలను బాగా చూసుకో...

నవవరుడికి చిత్రహింసలు

టీచర్‌పై విద్యార్థి లైంగికదాడి యత్నం

మిఠాయిలో పురుగుల మందు కలుపుకుని..

తెల్లారిన బతుకులు

ప్రాణాలు తీసిన నిద్రమత్తు

ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో అజేష్ చౌదరి అరెస్ట్‌ 

ఎస్‌ఐని చితకబాదిన మహిళలు

కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

కాకినాడలో విషాదం

బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

రాజస్థాన్‌లో పాక్‌ గూఢచారి అరెస్ట్‌

వివాహిత హత్య.. ప్రియుడే హంతకుడు..

ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన

న్యాయవాది అనుమానాస్పద మృతి

ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తానంటూ రూ.15లక్షల టోకరా

18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పక్కదారి పడుతున్న గృహావసర సిలిండర్లు

విశాఖలో బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాయల్‌ రాజ్‌పుత్‌కు మరో చాన్స్‌!

కామెడీ ఎంటర్‌టైనర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ

అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే తొలిసారి!

నయన పెళ్లెప్పుడు?

వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టండి

బందోబస్త్‌ సంతృప్తి ఇచ్చింది