ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

2 Sep, 2019 10:51 IST|Sakshi
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ నాగేంద్రకుమార్‌ 

సాక్షి, జగ్గయ్యపేట(కృష్ణా) : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నవాబుపేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సువర్ణకంటి చిన్నగిరయ్య కుమారుడు గణేష్‌(20) ఆటో నడపటంతో పాటు డీజే సౌండ్‌ సిస్టమ్‌ వారి దగ్గర పనికి వెళ్తుంటాడు. తల్లి సైదమ్మ పదేళ్ల క్రితం మృతి చెందగా, నాయనమ్మ పెంచి పెద్ద చేసింది. శనివారం రాత్రి ఇంటికి వచ్చి గదిలో వెళ్లి పడుకున్నాడు. ఉదయం ఎంత సేపటికి తలుపు తీయక పోవటంతో చుట్టు పక్కల వారు వచ్చి తలుపులు పగుల కొట్టగా గణేష్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. జగ్గయ్యపేట సీఐ నాగేంద్రకుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అస్ఫాక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వృద్ధురాలి హత్య..!

‘కస్టమర్‌ కేర్‌’ టోకరా!

పైశాచికమా.. ప్రమాదమా?

ఒక ఆటో..70 సీసీ కెమెరాలు

పరీక్ష రాస్తూ యువకుడి మృతి

అయ్యో.. పాపం!

ఆశలు చిదిమేసిన లారీ

అమెరికాలో మళ్లీ కాల్పులు

ప్రియురాలు మోసం చేసిందని..

బాయ్ ఫ్రెండ్‌తో వీడియో కాల్‌ మాట్లాడుతూ..

అమ్మాయిలను ఆకర్షించేందుకు..

దారుణం: ఐసీయూలో ఉన్న మహిళా రోగిపై..

దారుణం : ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

వృద్ధురాళ్లే టార్గెట్‌.. 

బెయిల్‌పై వచ్చినా అదే పని..

తక్కువ కులమని వదిలేశాడు

కారు కోసమే హత్య 

భార్య కాపురానికి రాలేదని బలవన్మరణం 

ఒక దొంగ..66మంది పోలీసులు 

ఎంజీఎంలో తప్పిపోయిన బాలుడు

భార్యతో మాట్లాడుతుండగానే..

కరకట్టపై పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా, నాన్నా.. నేను చేసిన నేరమేమి?

పెళ్లి పత్రికలు పంచడానికెళ్తూ..

‘ఆమె’ కోసమేనా హత్య?

అమెరికాలో కాల్పుల కలకలం

అన్నవరం దేవస్థానంలో అగ్నిప్రమాదం

ఆ ముగ్గురి మోసమే కొంపముంచింది

ఏసీబీకి చిక్కిన ‘సర్వే’ తిమింగలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..