కొడుకు లేని సమయంలో కోడలిపై మామ..

11 Oct, 2018 12:05 IST|Sakshi

సాక్షి, గూడూరు (వరంగల్‌): గూడూరు మండలంలోని రాములు తండా శివారు చిర్రకుంట తండాలో కోడలిపై మామ అత్యాచారయత్నానికి పాల్పడగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాసిన్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిర్రకుంటతండాకు చెందిన బానోతు అనితపై ఆమె మామ మంజ్య గత ఆరునెలలుగా తన భర్త ఇంటి వద్ద లేని సమయం చూసి శారీరకంగా లొంగదీసుకునేందుకు యత్నించాడు.

ఈ నెల 7వ తేదీ రాత్రి కూడా తన భర్త ఇంట్లో లేని సమయంలో మామ తనపై అత్యాచారయత్నం చేయగా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు చెప్పుకోవాల్సి వచ్చిందని  పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనిత ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాదాపూర్‌లో బాలుడి పైశాచికత్వం

పంటపొలంలోనే తనువు చాలించాడు

ఎస్టీ హాస్టల్లో అగ్నిప్రమాదం

‘పరిటాల కుటుంబసభ్యులే సూత్రధారులు’

మోటారు సైకిల్‌ దొంగల అరెస్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆకట్టుకుంటున్న ‘మణికర్ణిక’ ట్రైలర్‌

సూపర్‌స్టార్‌ మేకప్‌మ్యాన్‌ కన్నుమూత

సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుంది : కత్రినా

హీరోయిన్‌ సంజనకు సర్జరీ

ఈ ఏడాది వందకోట్లు కొల్లగొట్టిన సినిమాలివే!

ప్రభాస్‌ పైకి అలా కనిపించడంతే : రాజమౌళి