వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని..

8 Sep, 2019 08:38 IST|Sakshi

కర్మాగారంలో ప్రమాదం

సాక్షి, కడప : కడప నగర శివార్లలోని ఓ ప్రైవేటు కర్మాగారంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందగా, మరో యువతి తీవ్రంగా గాయపడింది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప రిమ్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బహుజననగర్‌లో నివసిస్తున్న గంగాదేవి, హరిచరణ్‌లకు జమున, గాయత్రి, మాధవచరణ్‌లు సంతానం. గాయత్రి గత ఏడాది నుంచి ప్రైవేటు కర్మాగారంలో మిషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తోంది.

రోజు మాదిరిగానే శనివారం ఉదయం తాను పనిచేస్తున్న కర్మాగారంలో మిషన్‌ ఆపరేటింగ్‌ చేస్తుండగా తాను వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని ఆమె దాంతో పాటు గిరగిరా తిరిగింది. మరో యువతి అరుణ (19) ఆమెను రక్షించడానికి వెళ్లి తాను చేయిని పోగొట్టుకుని తీవ్రంగా గాయపడింది. గాయత్రిని రిమ్స్‌కు హుటాహుటిన తీసుకెళ్లగానే పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మరో యువతి అరుణ(19)  తీవ్రంగా గాయపడటంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటనపై రిమ్స్‌ ఎస్‌ఐ సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆరునెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే..

తక్కువ ధరకే బంగారం అంటూ ఏకంగా..

ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..

నిర్మానుష్య వీధి.. బాబుతో కలిసి మహిళ వెళ్తుండగా..!

కోడలి అక్రమసంబంధం అత్తకు తెలిసి..

మహిళ అనుమానాస్పద మృతి

మత్తులో ఉన్న మహిళలే టార్గెట్‌

ఏటీఎం పగులకొట్టి..

మైకుల వైర్లు కట్‌ చేయించిన ఎస్సై!

కల్యాణలక్ష్మి డబ్బు కావాలని భర్త వేధింపులు

భర్తను చంపినా కసి తీరక...

మృత్యు గెడ్డ

అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడనే..

ఆపరేషన్‌ దొంగనోట్లు

పగలు మెకానిక్‌.. రాత్రి బైక్‌ల చోరీ

కాపురానికి రాలేదని భార్యను..

కన్నకూతురిపైనే అఘాయిత్యం 

లభించని చిన్నారి ఆచూకీ

కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి.. 

వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ దాడి

అవినీతిలో ‘సీనియర్‌’ 

పోలీస్‌ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..

మంచిర్యాలలో విస్తరిస్తున్న గంజాయి

మరోసారి చంద్రబాబు కుట్ర బట్టబయలు

కులం పేరుతో దూషణ; ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైన మైనర్‌; తండ్రికే టోపి

‘వేలిముద్రల మార్పిడి’ ముఠా అరెస్టు

మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

వీడు మామూలు దొం‍గ కాదు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా

ఓ బేవర్స్‌ కుర్రాడి కథ

నయా లుక్‌